AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఆరు సెకన్లే టైం.. ఈ చిత్రంలో జిరాఫీ మిమ్మల్నే చూస్తుంది.. కనిపెట్టండి చూద్దాం..

దట్టమైన అటవీ ప్రాంతంలో చెట్లు కనిపిస్తున్నాయి. అయితే.. దీనిలో జిరాఫీ ఒకటి దాగుంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పరీక్షలో ట్విస్ట్ ఎమిటంటే.. జిరాఫీని 6 సెకన్లలోపు గుర్తించాలి.

Optical Illusion: ఆరు సెకన్లే టైం.. ఈ చిత్రంలో జిరాఫీ మిమ్మల్నే చూస్తుంది.. కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Aug 03, 2022 | 2:52 PM

Share

Optical Illusion – Find the hidden giraffe: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఈ చిత్రాల్లో దాగున్న వాటిని కనుగొనేందుకు నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. ఇవి మన మెదడు పనితీరును పెంచడంతోపాటు.. ఆసక్తిని పెంపొందిస్తాయి. తాజాగా నెట్టింట ఓ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రం అడవికి సంబంధించినది. దట్టమైన అటవీ ప్రాంతంలో చెట్లు కనిపిస్తున్నాయి. అయితే.. దీనిలో జిరాఫీ ఒకటి దాగుంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పరీక్షలో ట్విస్ట్ ఎమిటంటే.. జిరాఫీని 6 సెకన్లలోపు గుర్తించాలి. అలా గుర్తిస్తే జీనియస్ అంటూ ఓ యూజర్ సవాల్ విసిరాడు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కొంతమంది దీనిని కనుగొంటుంటే.. మరికొంతమంది కనుగొనలేకపోతున్నారు. అయితే శాయశక్తులా ప్రయత్నించి ఈ జిరాఫీని గుర్తించిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిత్రంలో దాగున్న జిరాఫీని నిర్ణీత సమయంలో గుర్తించండి.

ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రంలో జిరాఫీని గుర్తించండి..

Giraffe

Giraffe

జిరాఫీని గుర్తించడానికి చిత్రాన్ని పూర్తిగా పరిశీలించండి.. ఈ అడవిలో చెట్ల మాటున జిరాఫీ నక్కి చూస్తోంది. మీరు జిరాఫీని గుర్తించారా? లేదా? గుర్తించకపోతే.. మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాం.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మనస్సుతో చూస్తే.. ఇది అంత కఠినమైన పరీక్ష కాదు. మునుపటి ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్షలతో పోలిస్తే ఇది చాలా సులభం.

ఇవి కూడా చదవండి

చెట్ల మాటున ఉన్న జిరాఫీ.. పొడవాటి మెడతో కనిపిస్తుంది. ఇంకా గుర్తించకపోతే.. ఈ కింద ఇచ్చిన చిత్రాన్ని చూడండి. చిత్రం కుడి వైపున జిరాఫీని చూడవచ్చు.

Giraffe Pic

Giraffe Pic

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
ఒక కప్పు గోదుమపిండి 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్..
ఒక కప్పు గోదుమపిండి 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్..