Watch Video: పబ్లిక్‌లో ఇదేం డ్యాన్స్‌రా అయ్యా.. స్టెప్పులతో చెలరేగిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరికతో కొందరు వింత వింత పనులు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని సఫలమై కొందరు ఫేమస్ అవుతుండగా, కొందరు నవ్వులపాలు.

Watch Video: పబ్లిక్‌లో ఇదేం డ్యాన్స్‌రా అయ్యా.. స్టెప్పులతో చెలరేగిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో..
Boy Dancing On Public
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 28, 2022 | 9:30 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరికతో కొందరు వింత వింత పనులు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని సఫలమై కొందరు ఫేమస్ అవుతుండగా, కొందరు నవ్వులపాలు అవుతున్నారు. మనం సోషల్ మీడియాలో అనేక రకాల డ్యాన్స్ వీడియోలను చూస్తుంటాం. అవి మనకు చాలా నచ్చేవిగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ డ్యాన్స్ వీడియోను చూస్తే నవ్వుకోకుండా ఉండలేరు. ఇక ఆ డ్యాన్స్ వీడియోలో ఒక యువకుడు డ్యాన్స్ చేయడాన్ని మనం చూడవచ్చు. అతని డ్యాన్స్ కూడా అందరికీ నచ్చుతుంది. డ్యాన్స్ వేసే సమయంలో అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే అందరికీ నచ్చేస్తాయి.

అయితే మార్కెట్ లాంటి పబ్లిక్ ప్రాంతంలో తీసిన ఈ డ్యాన్స్ వీడియో ప్రారంభంలో ఆ యువకుడు పడుకుని ఉంటాడు. అతనికి ఏమయిందా అని అక్కడ ఉన్నవారంతా చూస్తుండగానే అతను లేచి డ్యాన్స్ చేయడం ఆరంభిస్తాడు. అతను డ్యాన్స్ బాగానే చేసినప్పటికీ పబ్లిక్‌లో అయేసరికి అక్కడివారంతా నవ్వేసుకున్నారు. నిజానికి వారే కాదు.. వీడియోను చూస్తే మీరు కూడా నవ్వాల్సిందే. అందరూ నవ్వుతున్నా అతను తన డ్యాన్స్‌ ఆపకుండా బాలీవుడ్ సినిమా షాపత్ లోని ‘హై బడా అనాది రబ్బా’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Rohit Kumar (@therohitk_)

రోహిత్ కుమార్ అనే ఆ యువకుడు చేసిన డ్యాన్స్ వీడియోను అతనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోలో రోహిత్ కుమార్ చేసిన డ్యాన్స్‌ను చూసిన నెటిజన్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వారిలోని కొందరు మాత్రం ‘ఇదేం డ్యాన్స్ పబ్లిక్‌లో..?’ అని అతన్ని విమర్శిస్తున్నారు. అయితే రోహిత్ పబ్లిక్ ప్రదేశాలలో డ్యాన్స్ చేసిన అనేక వీడియోలను మనం అతని ఇన్‌స్టా ఖాతాలో చూడవచ్చు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!