Viral News: ఈ మూన్ జాకెట్ చాలా కాస్ట్ లీ గురూ..! ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది.. విశేషం ఏంటంటే..
1969లో చేపట్టిన చరిత్రాత్మక మిషన్ అపోలో-11 ద్వారా చండ్రుడిపైకి వెళ్లిన ముగ్గురిలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఈయన ఒక్కరే.
NASA Jacket: అమెరికన్ ఆస్ట్రోనాట్ బజ్ ఆల్డ్రిన్ వేసుకున్న స్పేస్ జాకెట్‌కు వేలంలో భారీ ధర పలికింది. చంద్రుడిపైకి వెళ్లినప్పుడు ఆయన వేసుకున్న స్పేస్ జాకెట్‌ను ఇటీవల న్యూయార్క్‌లో వేలానికి పెట్టారు. న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఆ మూన్ జాకెట్ 28 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. అపోలో 11 కమాండ్ మాడ్యూల్ కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ఆల్డ్రిన్ చంద్రుడిపైకి వెళ్లారు. అప్పటి స్పేస్ ట్రిప్‌కు సంబందించిన 69 వ్యక్తిగత వస్తువుల్ని అతను వేలానికి ఉంచారు. సూత్బే కంపెనీ మూన్ జాకెట్‌ను వేలం వేసింది. ఆరు రోజుల పాటు సాగిన స్పేస్ జర్నీలో ఇదే జాకెట్‌ను ఆల్డ్రిన్ ధరించారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో కలిపి బజ్ ఆల్డ్రిన్ 21 గంటల పాటు చంద్రుడిపై గడిపారు.
1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో కలిసి చంద్రుడిపై అడుగుపెట్టిన సమయంలో వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ వేసుకున్న స్పేస్ జాకెట్ మంగళవారం జరిగిన వేలంలో రికార్డు ధర పరలికింది. న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఈ జాకెట్ రూ.28 లక్షల డాలర్ల(దాదాపు రూ. 22.3కోట్లు)కు అమ్మడుపోయిందని వేలం నిర్వహణ సంస్థ సోత్బే పేర్కొంది. ఈ స్పేస్ జాకెట్ ముందు భాగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా లోగోతో పాటు అపోలో-11 మిషన్ చిహ్నం, దానికి కొద్దిగా పైన ఆల్డ్రిన్ నేమ్ ట్యాగ్ ఉన్నాయి. దాని ఎడమ భుజంపై అమెరికా జెండా కూడా ఉన్నది. ప్రస్తుతం బజ్ ఆల్డ్రిన్ వయసు 92 సంవత్సరాలు. 1969లో చేపట్టిన చరిత్రాత్మక మిషన్ అపోలో-11 ద్వారా చండ్రుడిపైకి వెళ్లిన ముగ్గురిలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఈయన ఒక్కరే.
1969లో అమెరికా వ్యోమగామి మూన్ మీదకు వెళ్లారు. అమెరికా జాతీయ జెండాతో పాటు నాసా లోగో ఆల్డ్రిన్ జాకెట్‌పై ఉంది. 92 ఏళ్ల బజ్ ఆల్డ్రిన్ ఇంకా బ్రతికే ఉన్నారు. అమెరికన్ ఆస్ట్రోనాట్ బజ్ ఆల్డ్రిన్ వేసుకున్న స్పేస్ జాకెట్ వేలంలో భారీ ధర పలికింది. చంద్రుడిపైకి వెళ్లినప్పుడు ఆయన వేసుకున్న స్పేస్ జాకెట్ ను ఇటీవల న్యూయార్క్ లో వేలానికి పెట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి