AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఉడతల్ని పడుతున్న కుందేలు..! వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..

రెండు ఉడుతలు, కుందేలు పోట్లాడుకుంటే ఎవరు గెలుస్తారు? సందేహమా? ఐతే ఈ వీడియో చూడండి.

Viral Video: ఉడతల్ని పడుతున్న కుందేలు..! వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
Rabbit
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2022 | 3:33 PM

Share

Viral Video: ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ వీడియోలు ట్రెండ్‌ అవుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని వీడియోలు ఆలోచింప చేసేవిగా ఉంటే, మరిన్ని ఫన్నీగా అనిపించే విషయాలు కూడా ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఇక్కడ కూడా ఉడుతలు, కుందేలుకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. రెండు ఉడుతలు, కుందేలు పోట్లాడుకుంటే ఎవరు గెలుస్తారు? సందేహమా? ఐతే ఈ వీడియో చూడండి. వైరల్ అవుతున్న ఈ వీడియో చూడడానికి ఆసక్తిగా ఉంది. కుందేళ్లు, ఉడతలు రెండూ కూడా చాలా దూకుడుగా ఉంటాయి. వాటి మధ్య వార్‌ అంటే.. ఏం జరుగుతుందోనని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ వీడియోలో మీరు రెండు తెల్ల ఉడుతలు, ఒక కుందేలును చూస్తారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వీడియోలో మీరు చూడగలిగే మొదటి విషయం ఏమిటంటే, ఉడుతలు ఒకదానినొకటి ఎదురెదురుగా నిలబడి చూసుకుంటున్నాయి. ఇద్దరి మధ్య ఏదో సంభాషణ జరుగుతున్నట్లు మనకు అనిపించవచ్చు. తర్వాత ఇద్దరూ అక్కడ్నుంచి కుందేలు ముందుకెళ్లారు. మొదట కుందేలు కామ్‌గా అలానే కదలకుండా ఉండిపోయింది. కానీ, ఆ తర్వాత ఉడుతల వైపు ఒక్కసారిగా దూసుకెళ్లింది. కుందేలు, రెండు ఉడుతలు రెండు దిక్కులకు ఎగిరిపోయాయి. మరి కాసేపటికి అక్కడ ఏం జరిగిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో చూడండి…

ఇవి కూడా చదవండి

ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోను యోగ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కేవలం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. 24,000 కంటే ఎక్కువ లైక్‌లు మరియు అనేక రీట్వీట్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్.. హ్యాండ్లూమ్ ను ఇలా స్టైల్ చేస్తే

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్

షేక్‌పేట్ యాక్సిడెంట్ దర్యాప్తులో సంచలన విషయాలు
షేక్‌పేట్ యాక్సిడెంట్ దర్యాప్తులో సంచలన విషయాలు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..