Viral Video: అనంతగిరి శివాలయంలో అద్భుత ఘటన.. నీళ్లు తాగుతున్న నందీశ్వరుడు..

ఆలయంలోని పూజారి పూజలు చేస్తూ ఉండగా నందీశ్వరుడు నోటివద్ద నీళ్ళు పెట్టాడు. అప్పుడు ఆ నంది విగ్రహం నీళ్లు తాగడం గమనించిన పూజారితో సహా భక్తులు అచర్యానికి గురయ్యారు. విషయం ఆనోటా ఈ నోటా తెలియడంతో నందీశ్వరుడు నీళ్ళు తాగడం చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు అలయం వద్దకు క్యూ కట్టారు.

Viral Video: అనంతగిరి శివాలయంలో అద్భుత ఘటన.. నీళ్లు తాగుతున్న నందీశ్వరుడు..
Nandiswara Drinking Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2023 | 1:37 PM

హైదరాబాద్, జులై27: హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ శివారులో గల ఓ శివాలయంలో ఊహించని విధంగా నంది నీళ్లు తాగుతున్న దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. శివాలయంలోని నందీశ్వరుడు నీళ్ళు తాగుతున్నాడని తెలిసి భక్థులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకుంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్తాపూర్ లోని చిన్న అనంతగిరిగా పిలుచుకునే శివాలయంలో నందీశ్వరుడు నిళ్ళుతాగడం గమనించిన భక్తులు. ఆలయంలోని పూజారి పూజలు చేస్తూ ఉండగా నందీశ్వరుడు నోటివద్ద నీళ్ళు పెట్టాడు. అప్పుడు ఆ నంది విగ్రహం నీళ్లు తాగడం గమనించిన పూజారితో సహా భక్తులు అచర్యానికి గురయ్యారు.

విషయం ఆనోటా ఈ నోటా తెలియడంతో నందీశ్వరుడు నీళ్ళు తాగడం చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు అలయం వద్దకు క్యూ కట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?