AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephant: పానీపూరీ ఇష్టంగా తింటున్న ఏనుగు.. అతను ఎన్ని ఇవ్వగలడు మరీ..! వీడియో చూస్తే అవాక్కే..

కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Elephant: పానీపూరీ ఇష్టంగా తింటున్న ఏనుగు.. అతను ఎన్ని ఇవ్వగలడు మరీ..!  వీడియో చూస్తే అవాక్కే..
Elephant
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2022 | 8:56 AM

Share

సోషల్ మీడియా ఎన్నో చిత్ర విచిత్రలకు నిలయం. ఇంటర్‌నెట్‌ వేదికగా ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. చిరుత, సింహం, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ ఏనుగు ఏం చేస్తుందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఏనుగుల గర్జన, ఆట, నవ్వు అందరికీ నచ్చుతాయి. వారి ప్రవర్తన కొన్నిసార్లు మనల్ని కూడా ఆకర్షిస్తుంది. భూమిపై అతిపెద్ద జంతువు కావడం వల్ల ఆహారం విషయంలో కాస్త ముందుంటాయి. కొన్ని ఏనుగులు ఎంత తిన్నా వాటి కడుపు నిండదు. అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది. ఫుటేజీలో ఓ పానీపూరీ చాట్‌ బండి వద్ద ఒక ఏనుగు నిలబడి ఉంది. నెమ్మదిగా పానీపూరీలను దుకాణదారుడే ఏనుగుకు గోల్‌గప్ప తినిపించాడు. పానీపూరీలు ఒక్కొక్కటిగా తింటూ పార్టీ ఎంజాయ్ చేస్తుంది గజరాజు. మళ్లీ మళ్లీ ఏనుగు తొండం చాచి పానీపూరీ తీసుకుంటోంది.. ఇలాగే పానీపూరీ ఇస్తూ ఉంటే.. ఎప్పటికి తినేస్తారో అన్న ఆందోళనను సోషల్ మీడియాలో ప్రజలు గగ్గొలు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సూర్యపుత్రన్ కర్ణన్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. త్వరలోనే పానీపూరీ మొత్తం ఖతమవుతుందని తెలుస్తోంది.. ఏది ఏమైనా పానీపూరీ వ్యాపారికి ఇది మంచి బిజినెస్ – అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. 1246 మంది వీడియోను ఇష్టపడ్డారు. నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌తో వీడియోని లైక్‌ చేస్తున్నారు. షేర్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..