Viral Video: పెళ్ళిలో అద్భుతం.. వధూవరులను ఆశీర్వదించిన వానరం.. షాకింగ్ వీడియో

వివాహ వేడుకలో జరిగే కొన్ని సన్నివేశాలు తరచూ వైరల్ అవుతుంటాయి. వరుడు, వధువుల డ్యాన్స్.. కుటుంబసభ్యుల అల్లరి.. ఇలా ఎన్నో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవి నెటిజన్లను ఆనందంలో ముంచెత్తుతుంటాయి.

Viral Video: పెళ్ళిలో అద్భుతం.. వధూవరులను ఆశీర్వదించిన వానరం.. షాకింగ్ వీడియో
Wedding
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2023 | 9:42 AM

వివాహ వేడుక సందడి సందడిగా ఉంటుంది. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర బయలు దేరిన నుంచి.. వధువును తీసుకుని ఇంటికి వచ్చే వరకు.. కుటుంబ సభ్యుల హాడావుడి, బరాత్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, వివాహ వేడుకలో జరిగే కొన్ని సన్నివేశాలు తరచూ వైరల్ అవుతుంటాయి. వరుడు, వధువుల డ్యాన్స్.. కుటుంబసభ్యుల అల్లరి.. ఇలా ఎన్నో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవి నెటిజన్లను ఆనందంలో ముంచెత్తుతుంటాయి. తాజాగా.. అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే, పెళ్లిలో ఓ ప్రత్యేక అతిథి వస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా..? అదికూడా వానరం వస్తే ఎలా ఉంటుందో గమనించరా..? ఇలాంటి సందర్భాలు మీకంట ఎప్పుడూ పడకపోవచ్చు.. అయితే, వివాహ తంతు జరుగుతుండగా.. ఓ వానరం అకస్మాత్తుగా వధూవరులు ఒకరినొకరు తలపై పెట్టిన జీలకర్ర బెల్లంను ఎత్తుకుని తీసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి తంతు జరుగుతున్న దృశ్యాలను చూడవచ్చు. వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లంను ఒకరినొకరు తలపై పెట్టుకున్నారు. ఈ సమయంలో ఎటునుంచి వచ్చిందో కానీ.. అకస్మాత్తుగా కోతి వరుడి తలపై దూకుతుంది. అనంతరం జీలకర్రబెల్లం తీసుకుని.. వధువు తలపైకి వెళ్తుంది. అనంతరం అక్కడ కూడా జీలకర్రబెల్లం తీసుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోయింది.

వీడియో చూడండి..

ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడా, ఎప్పుడు జరిగిందనేది క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?