AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అబ్బా ఏం ఫీల్ ఉంది మావా.. నడిరోడ్డుపై కోబ్రా వర్సెస్ మంగూస్ ఫైట్.. సినిమాను మించిన థ్రిల్ పక్కా..

తరచూ సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను అకర్షిస్తాయిం. వాటిలో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని భయాందోళనలు రేకెత్తిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒక ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోలో బద్ద శత్రవులుగా పిలువబడే పాములు, ముంగీస భీకర యుద్దాన్ని మీరు చూడవచ్చు. ఈ వీడియో మీకు సినిమాను మించిన థ్రిల్ ను ఇస్తుంది.

Viral Video: అబ్బా ఏం ఫీల్ ఉంది మావా.. నడిరోడ్డుపై కోబ్రా వర్సెస్ మంగూస్ ఫైట్.. సినిమాను మించిన థ్రిల్ పక్కా..
Viral Video
Anand T
|

Updated on: Dec 09, 2025 | 6:30 AM

Share

పాము వర్సెస్ ముంగీస.. ఇవి రెండు ఎదురు పడ్డాయో.. ఇక యుద్దం అనివార్యం అన్నట్టే.. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒక ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోలో బద్ద శత్రవులుగా పిలువబడే పాములు, ముంగీసల భీకర యుద్దాన్ని మీరు చూడవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. పట్టపగలు ఒక పాము రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వాహనాలు రాకపోకలు సాగుతుండడంతో అవి ముందుకూ వెనకకూ.. వెళ్తుంది. అప్పుడే పక్కనున్న పొదల్లోంచి ఒక మంగూస్.. పాము వైపు దూసుకొచ్చింది.

పడగ విప్పి ఉన్న పాముపై దాడి చేయడం స్టార్ట్ చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు పాము సైతం తీవ్రంగా శ్రమించింది. దాదాపు చాలా సేపు వీటి రెండింటి మధ్య భీకర యుద్దం జరిగింది. కానీ చివరకు ఈ యుద్దంలో మంగూసే పై చేయి సాధించి.. పామును నోట కరుచుకొని పొదల్లోకి లాక్కెళ్లింది. అక్కడే దూంగా ఉండి ఈ తతంగాన్ని చూస్తున్న కొందరు జనాలు పాము, మంగూస్ ఫైట్‌ను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.

shubhhh__official అనే ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా తొందరగా వైరల్‌గా మారింది. పాము వర్సెస్ మంగూస్ మధ్య జరిగిన ఫైట్ సినిమా మించిన థ్రిల్ ఇవ్వడంతో జనాలు దీనిని విపరీతంగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పటి వరకు 5లక్షల 78 వేల 928 వీవ్స్‌ను సాధించింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కమెడియన్ గుర్తున్నాడా? ఈయన కూతురు కూడా తెలుగులో స్టార్ నటి
ఈ కమెడియన్ గుర్తున్నాడా? ఈయన కూతురు కూడా తెలుగులో స్టార్ నటి
జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..
జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..
అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!
అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!
ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో
అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో
గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్
గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్
సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్
అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..
అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుంది..?