AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇవే మరీ ఎక్స్ ట్రాలంటే.. తోపుల్లా కదులుతున్న కారులో కూర్చుని టపాసులు కాల్చుతూ హల్‌చల్‌..

ఇంటి వద్దే ఉంటూ జాగ్రత్తగా టపాసులు కాల్చుకుంటే పరవాలేదు.. కానీ, కొందరు టపాసుల కాల్చే విధానంలో కూడా తమ తిక్క తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు.. సరిగ్గా అలాంటి పనినే చేశారు ఇక్కడ కొందరు వ్యక్తులు.. అందరిలా ఉంటే స్పెషల్ ఏముంటుంది అనుకున్నారేమో గానీ, వెరైటీగా ఇలా కారులో వెళ్తూ టపాసులు కాల్చుతూ హల్‌చల్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Watch: ఇవే మరీ ఎక్స్ ట్రాలంటే.. తోపుల్లా కదులుతున్న కారులో కూర్చుని టపాసులు కాల్చుతూ హల్‌చల్‌..
Bursting Firecrackers Moving Cars Roof
Jyothi Gadda
|

Updated on: Nov 02, 2024 | 5:45 PM

Share

దీపావళి అంటేనే.. వెలుగుల పండుగ. ఊరువాడాల దీపాలు, రంగు రంగుల విద్యుత్‌ లైట్లతో వెలిగిపోతుంటాయి. ఇక మిఠాయిలు, టపాసులతో చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే ఆనందాల వేడుక ఈ దివ్వెల పండుగ. దీపావళి సాయంత్రం అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, సుతిల్‌ అటాంబాబులు, రాకెట్లు, లడీలు నవర్‌ బాంబు ఇలా రకరకాల బాంబుల మోతతో వీధులు, కాలనీలన్నీ దద్దరిల్లిపోతుంటాయి. అయితే, ఇలా ఇంటి వద్దే ఉంటూ జాగ్రత్తగా టపాసులు కాల్చుకుంటే పరవాలేదు.. కానీ, కొందరు టపాసుల కాల్చే విధానంలో కూడా తమ తిక్క తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు.. సరిగ్గా అలాంటి పనినే చేశారు ఇక్కడ కొందరు వ్యక్తులు.. అందరిలా ఉంటే స్పెషల్ ఏముంటుంది అనుకున్నారేమో గానీ, వెరైటీగా ఇలా కారులో వెళ్తూ టపాసులు కాల్చుతూ హల్‌చల్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో చంఢీగఢ్‌లోని సెక్టార్ 22 ఇన్నర్ మార్కెట్ రోడ్‌లో జరిగిన ఘటనగా తెలిసింది. కదులుతున్న కారు పై కప్పు నుంచి టపాసులు కాల్చుతున్న ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వేగంగా వెళుతున్న కారు పై రూఫ్ నుంచి కొందరు ఆకతాయిలు టపాసులు కాల్చుతూ హల్‌చల్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఈ దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా దీపావళి ఉత్సవాలు జరుపుకున్నారు ప్రజలు. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఒకే రోజు వేడుకలు చేసుకుంటే..మరికొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వేడుకగా చేసుకున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజున చనిపోయిన వారి సమాధుల వద్ద దీపాలు వెలిగించి, వారిని స్మరించుకుంటారు. ఇలా దీపావళి దేశ విదేశాల్లో ఆయా ప్రాంతాలను బట్టి జరుపుకుంటున్నారు.

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..