AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్య బాబోయ్‌.. వరదల్లో కొట్టుకువస్తున్నమొసళ్లు.. నగర రోడ్లపై స్వైర విహారం..

అయితే, కోటాలో వర్షాకాలంలో ఇటువంటి సంఘటనలు కొత్తవి కాదంటున్నారు పలువురు. అయితే, ఈ యేడాది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. భారీ వర్షాలు, వరదలతో ఇలాంటి ప్రమాదకర పాములు, మొసళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయి.

అయ్య బాబోయ్‌.. వరదల్లో కొట్టుకువస్తున్నమొసళ్లు.. నగర రోడ్లపై స్వైర విహారం..
Crocodile
Jyothi Gadda
|

Updated on: Jul 20, 2023 | 6:40 PM

Share

ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. అందులో రాజస్థాన్ రాష్ట్రంలోనూ కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థంగా మారుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కాగా, రాజస్థాన్‌లోని కోటాలో ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. కోటా రోడ్లపై మొసళ్లు స్వైర విహారం చేస్తున్నాయి. అవును.. నది, సముద్రం, అటవీ సమీపంలో ఉండాల్సిన విష సర్పాలు, మొసళ్లు రాజస్థాన్‌లోని కోటాలో నివాస ప్రాంతాల్లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎట్నుంచి ఏ విష సర్పం ఇంట్లోకి వస్తుందోనని భయపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించిన ఒక షాకింగ్ సంఘటన ఇటీవల కోటా నగరంలో జరిగింది. 4 అడుగుల పొడవున్న మొసలి తల్వాండి ప్రాంతంలోని ప్రధాన రహదారినిపై ప్రత్యక్షమైంది. అర్ధరాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న మొసలి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్జగా రోడ్డు దాటిన ఆ మొసలి పక్కనే ఉన్న కాలువలోకి ప్రవేశించింది. ఇది చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఫుటేజీ బయటకు వచ్చిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అంతే వేగంగా స్పందించారు. సంబంధిత అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

అయితే, కోటాలో వర్షాకాలంలో ఇటువంటి సంఘటనలు కొత్తవి కాదంటున్నారు పలువురు. అయితే, ఈ యేడాది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. భారీ వర్షాలు, వరదలతో ఇలాంటి ప్రమాదకర పాములు, మొసళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?