Watch Video: పాపం పిల్లి..! బలవంతంగా కాలిముద్రలు.. ఆపై కు.ని ఆపరేషన్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో పిల్లులకు, కుక్కలకు సంబంధించిన వీడయోలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ పిల్లి వీడియో సోషల్ మీడియాలో తెగ..

Watch Video: పాపం పిల్లి..! బలవంతంగా కాలిముద్రలు.. ఆపై కు.ని ఆపరేషన్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Cat's Family Operation
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 20, 2023 | 10:04 PM

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో పిల్లులకు, కుక్కలకు సంబంధించిన వీడయోలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ పెంపుడు పిల్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో ఆ పిల్లి పరిస్థితిని చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకోవడంతో పాటు ‘అయ్యో పాపం’ అని కామెంట్ చేస్తున్నారు. అలాగే పలువురు నెటిజన్లు వీడియోలోని ఆ పిల్లి పరిస్థితి అర్థం కాక అయోమయ స్థితిలోనే ఉండిపోయారు.

అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి తన పెంపుడు పిల్లి నుంచే బలవంతపు వేలిముద్రలు తీసుకున్నాడు. అంతేనా ఏకంగా ఆ పిల్లికి ఆపరేషన్ చేయించాడు. అదేదో సాధారణమైన ఆపరేషన్ కానే కాదు. ఆ పిల్లికి చేసినది కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఇక ఆపరేషన్ జరిగిన విధం, ఆ తర్వాత పిల్లి పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇక దీనికి సంబంధించిన వీడియో manam_maramu అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయింది. 

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Manam Maramu (@manam_maramu)

కాగా, ఈ వీడియోకి ఇప్పటివరకు దాదాపు 32 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే వీడియోను చూసిన పలువురు నెటిజన్లు సరదాసరదా కామెంట్లతో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఇంతకి ఆ పిల్లికి ఏం పోయిందిరా బాబు.. నరాలు కట్ అయిపోతున్నాయి’ అని రాసుకొచ్చాడు. అలాగే మరొకరు ‘నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు క్యాట్ బ్రో’ అని సరదాగా కామెంట్ చేశాడు. ఇంకో నెటిజన్ అయితే ‘అయ్యో పాపం.. జరగకూడనిది జరిగిపోయిందే..’ అంటూ తన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే