IPL 2023, DC vs KKR: టాస్‌కి ముందే అడ్డొచ్చిన వరుణుడు.. ఆపై బౌలింగ్ ఎంచుకున్న వార్నర్ మామ.. తుది జట్టు వివరాలివే..

IPL 2023, DC vs KKR: ఐపీఎల్‌లో భాగంగా ఏప్రిల్ 20న జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అయితే మ్యాచ్‌కి ముందు వర్షం పడడంతో దాదాపు 45 నిముషాల లేటుగా వేసిన టాస్..

IPL 2023, DC vs KKR: టాస్‌కి ముందే అడ్డొచ్చిన వరుణుడు.. ఆపై బౌలింగ్ ఎంచుకున్న వార్నర్ మామ.. తుది జట్టు వివరాలివే..
Dc Vs Kkr, Ipl 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 20, 2023 | 8:52 PM

IPL 2023, DC vs KKR: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 20న జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అయితే మ్యాచ్‌కి ముందు వర్షం పడడంతో దాదాపు 45 నిముషాల లేటుగా వేసిన టాస్ వేశారు. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో నితిష్ రాణా నేతృత్వంలోని కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫిలిప్ సాల్ట్ అనే ఇంగ్లాండ్ ఆటగాడు ఐపీఎల్ అరంగేట్రం చేస్తుండగా.. ఇషాంట్ శర్మ దాదాపు 717 రోజుల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు.

అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ నాలుగు మార్పులు చేసింది. రహ్మతుల్లా గుర్భాజ్, శార్దూల్ ఠాకూర్, లూకీ ఫెర్గూసన్ స్థానాలలో జేసన్ రాయ్, లిటన్ దాస్, మన్దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా జట్టులోకి వచ్చారు.  అలాగే సుయాష్ శర్మ, జగదీషన్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉన్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రెండు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఫిలిప్ సాల్ట్, ఇషాంత్ శర్మ, ముకేష్ కుమార్ టీమ్‌లోకి తీసుకుని ఫృథ్వీ షా, యష్ దుల్‌ని ఇంపాక్ట్ ప్లేయర్లుగా తీసుకుంది. అలాగే ముస్తఫిజుర్ రెహ్మన్, అభిషేక్ పారెల్‌ని బెంచ్‌కి పరిమితం చేసింది.

ఇవి కూడా చదవండి

తుది జట్టు వివరాలు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే