Viral Video: నాగుపాముకు ప్రాణం పోసిన యువకుడు.. స్ట్రాతో ఊపిరి ఊదుతూ.. వైరల్‌గా మారిన వీడియో.!

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న వారికి.. నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే జంతువులకు, విషసర్పాలకు..

Viral Video: నాగుపాముకు ప్రాణం పోసిన యువకుడు.. స్ట్రాతో ఊపిరి ఊదుతూ.. వైరల్‌గా మారిన వీడియో.!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 21, 2021 | 4:45 PM

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న వారికి.. నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే జంతువులకు, విషసర్పాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాయం ఎవరందిస్తారు.? పామును చూస్తేనే మనం ఆమడదూరం పరిగెత్తుతాం. అలాంటిది ఒడిశాకు చెందిన ఓ యువకుడు ఏకంగా ప్రాణాపాయంలో ఉన్న నాగుపాముకు ఊపిరి ఊది మరీ ప్రాణం పోశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మల్కన్‌గిరిలోని నౌగుడా గ్రామంలోని ఓ ఇంట్లోకి 10 అడుగుల నాగుపాము ప్రవేశించింది. దీనితో ఖంగారుపడిన గ్రామస్తులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. స్నేహశీష్ అనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టి బయటికి తీశాడు. అయితే అది అపస్మారక స్థితిలో ఉందని గ్రహించిన అతడు.. ఓ స్ట్రా సాయంతో దానికి ఊపిరి ఊదాడు. అలా 15 నిమిషాల పాటు చేసిన తర్వాత ఆ పాము స్పృహలోకి వచ్చింది.

ఆ పాముకు ప్రాణాపాయం తప్పిందని నిర్ధారించుకున్న తర్వాత తీసుకెళ్లి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. స్నేహశీష్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, నెట్టింట్లో అప్‌లోడ్ చేసిన కొద్ది క్షణాల్లో ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, లైకులు వచ్చాయి.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?