Viral Video: వీడు మామూలోడు కాదు.. అతడు బైక్‌ను నడిపిన స్టైల్ చూసి షాక్ అవ్వాల్సిందే.!

ప్రపంచంలో ఎవరూ కూడా సాధించలేని స్టంట్స్ చేసి పేరు తెచ్చుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసేటప్పుడు..

Viral Video: వీడు మామూలోడు కాదు.. అతడు బైక్‌ను నడిపిన స్టైల్ చూసి షాక్ అవ్వాల్సిందే.!
Biker
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 23, 2021 | 2:16 PM

ప్రపంచంలో ఎవరూ కూడా సాధించలేని స్టంట్స్ చేసి పేరు తెచ్చుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు చాలా అవసరం. లేదంటే ప్రాణాలు కోల్పోతారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరగడంతో కొత్త కొత్త ఛాలెంజ్స్, స్టంట్స్ ఫేమస్ అవుతున్నాయి. వాటిని ట్రై చేస్తూ కొంతమంది తమ ప్రాణాలను రిస్క్‌లో పడేస్తున్నారు. ఇక తాజాగా అలాంటి ఓ స్టంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ బైకర్ లోయ అంచున బైక్ నడిపేందుకు ప్రయత్నిస్తున్న మనం వీడియోలో చూడవచ్చు. ఎక్కడ ఆ బైక్ బ్యాలెన్స్ తప్పినా.. అతడి ప్రాణాలు పోయినట్లే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జనాలు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘స్టంట్ కోసం ఇంత రిస్క్ అవసరమా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘మౌంటైన్ డ్యూ తాగేవా భాయ్’ అంటూ మరొక నెటిజన్ చమత్కారంగా కామెంట్ చేశాడు. కాగా, ఈ ప్రమాదకరమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘విప్.చోబార్’ పేరుతో ఉన్న పేజీ షేర్ చేసింది. అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటిలోనే సుమారు 2.5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

View this post on Instagram

A post shared by ?MannThigli? (@vip.chobbar)

Also Read:

13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ