Watch Video: ఓరీ దేవుడో ఇదేం పిచ్చిరా సామీ.. మ్యాగీతో ఐస్‌క్రీమ్‌ రోల్స్‌..! వింత వంటకం చూసి పిచ్చెక్కిపోతున్న జనాలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి తయారు చేసిన వంటకం నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతడు భిన్నమైన పదార్థాలను కలిపి ఐస్ క్రీం తయారు చేస్తున్నాడు. ఇది ఊహకు కూడా అందని వింత వంటకం. ఎందుకంటే.. ఇప్పటి వరకు మీరు వెనిలా ఐస్‌ క్రీం, చాక్లెట్‌తో సహా వివిధ రుచుల ఐస్‌క్రీమ్‌లను తిని ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మ్యాగీ ఐస్ క్రీం తిన్నారా..?

Watch Video: ఓరీ దేవుడో ఇదేం పిచ్చిరా సామీ.. మ్యాగీతో ఐస్‌క్రీమ్‌ రోల్స్‌..!  వింత వంటకం చూసి పిచ్చెక్కిపోతున్న జనాలు
Maggi Flavour Ice Cream
Follow us

|

Updated on: Jan 18, 2024 | 7:41 AM

ఈ రోజుల్లో మనకు తినడానికి లెక్కలేనన్ని పదార్థాలు ఉన్నాయి. ఇక ఆహార పదార్థాలను కొంత వరకు కొత్త వెరైటీలు ట్రై చేయాలి.. అది చూసేందుకు, తినడానికి కూడా ప్రజలు ఇష్టపడతారు.. కానీ, కొందరు మాత్రం ఇలాంటి వెరైటీ వంటకాల పేరుతో విపరీతాలు ట్రై చేస్తూ.. ఆహారాన్ని వృధా చేస్తున్నారు. అలాంటి వీడియోలు గతంలో కూడా మీరు అనేకం చూసే ఉంటారు.. కొందరు చేపలతో టీ తాగుతుండటం, ఒకరు బిస్కెట్లతో స్వీట్లు తింటుండటం కూడా చూశాం..ఇలాంటి విచిత్ర పనులు చేసే వారి వీడియోలను చూసిన తర్వాత ప్రజలు కోపంతో సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత మీరు మీ సహానాన్ని పరిక్షించుకుంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి తయారు చేసిన వంటకం నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతడు భిన్నమైన పదార్థాలను కలిపి ఐస్ క్రీం తయారు చేస్తున్నాడు. ఇది ఊహకు కూడా అందని వింత వంటకం. ఎందుకంటే.. ఇప్పటి వరకు మీరు వెనిలా ఐస్‌ క్రీం, చాక్లెట్‌తో సహా వివిధ రుచుల ఐస్‌క్రీమ్‌లను తిని ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మ్యాగీ ఐస్ క్రీం తిన్నారా..? అవును మీరు విన్నది నిజమే.. ఒక వైరల్ వీడియోలో ఒక వ్యక్తి మ్యాగీ ఐస్ క్రీం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాడు. వీడియో వైరల్ కావడంతో ప్రజలు తమ కోపాన్ని నియంత్రించుకోలేక కామెంట్లతో అతనిని కడిగి పారేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @foodb_unk

ఈ వీడియో Instagramలో foodb_unk అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వారంతా ఆగ్రహంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. మీరు చేసిన పనికి.. గరుడ పురాణంలో మీకు భిన్నమైన శిక్ష ఉంటుందన్నారు. మరోకరు వ్యాఖ్యనిస్తూ..పాపం.. మ్యాగీ తనకు ఏం జరుగుతుందోనని భయపడి ఉంటుందని ఫన్నీగా కామెంట్‌ చేశారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు. ఏదో ఒక కామెంట్‌తో విరుచుకుపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం..
షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం..
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ