AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“వార్నీ… వీడేంటి.. ఇలా ఎక్కేశాడు”..

సాధారణంగా జంతువులను ఇష్టపడని వారు తక్కువగా ఉంటారు. అయితే కొంతమంది జంతువులను చూడగానే వెర్రి చేష్టలు చేస్తూ ఉంటారు. కజకిస్థాన్‌లోని షిమ్కెంట్ జూలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఎన్‌క్లోజర్‌లో అటు ఇటూ తిరుగుతున్న ఓ జిరాఫీని చూసి.. మద్యం మత్తులో ఉన్న ఓ కుర్రాడు అటు వైపుగా వచ్చాడు. బల్లిలా పాకుతూ కంచె పై నుంచి.. జిరాఫీ పై ఎక్కేశాడు. అది చూసి అక్కడున్న తోటివారు షాకయ్యారు. వీడేంటి ఇలా ఎక్కేశాడు. అది ఏమైనా చేస్తే […]

వార్నీ... వీడేంటి.. ఇలా ఎక్కేశాడు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 3:02 PM

Share

సాధారణంగా జంతువులను ఇష్టపడని వారు తక్కువగా ఉంటారు. అయితే కొంతమంది జంతువులను చూడగానే వెర్రి చేష్టలు చేస్తూ ఉంటారు. కజకిస్థాన్‌లోని షిమ్కెంట్ జూలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఎన్‌క్లోజర్‌లో అటు ఇటూ తిరుగుతున్న ఓ జిరాఫీని చూసి.. మద్యం మత్తులో ఉన్న ఓ కుర్రాడు అటు వైపుగా వచ్చాడు. బల్లిలా పాకుతూ కంచె పై నుంచి.. జిరాఫీ పై ఎక్కేశాడు. అది చూసి అక్కడున్న తోటివారు షాకయ్యారు. వీడేంటి ఇలా ఎక్కేశాడు. అది ఏమైనా చేస్తే వీడి పరిస్థితేంటి అనుకున్నారు. జిరాఫీని నిమురుతూ.. కాసేపు హల్ చల్ చేశాడు. అక్కడే ఉన్న ఓ టూరిస్ట్ ఇదంతా వీడియో తీసి.. ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. అయితే కాపేపు అలాగే ఉన్నప్పటికీ.. చిరాకు వేసిందో ఏమో కాసేపటికి ఆ కుర్రాడిని గిరాటేసింది జిరాఫీ. దెబ్బకు అతడి మత్తు దిగిపోయింది.

https://www.instagram.com/p/B0h8ecrH91f/?utm_source=ig_embed

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..