AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటర్ పార్క్ లో ‘ సునామీ.’ చైనాలో ఇదేం మిస్టరీ ?

నార్తర్న్ చైనాలోని వాటర్ పార్క్ లో ఎప్పుడూ, ఎవరూ ఎరుగని ఓ విచిత్రమైన ప్రమాదం జరిగింది. ‘ షువాన్ ‘ పేరిట గల ఈ వాటర్ పార్క్ లో ఒక్కసారిగా ‘ సునామీ ‘ టైపులో నీళ్లు జలపాతంలా.. ఉబికి… దూసుకు వచ్చాయి. అంతే ! సరదాగా జలకాలాటలాడుతున్నస్విమ్మర్లు, పిల్లా, పెద్దా అంతా భయంతో పూల్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. వాటర్ పార్క్ లోని వేవ్ మెషిన్ పని చేయకపోవడంతో.. ఇలా కృత్రిమ సునామీ ముంచెత్తింది. అనుకోని […]

వాటర్ పార్క్ లో ' సునామీ.'  చైనాలో ఇదేం మిస్టరీ ?
Anil kumar poka
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 2:49 PM

Share

నార్తర్న్ చైనాలోని వాటర్ పార్క్ లో ఎప్పుడూ, ఎవరూ ఎరుగని ఓ విచిత్రమైన ప్రమాదం జరిగింది. ‘ షువాన్ ‘ పేరిట గల ఈ వాటర్ పార్క్ లో ఒక్కసారిగా ‘ సునామీ ‘ టైపులో నీళ్లు జలపాతంలా.. ఉబికి… దూసుకు వచ్చాయి. అంతే ! సరదాగా జలకాలాటలాడుతున్నస్విమ్మర్లు, పిల్లా, పెద్దా అంతా భయంతో పూల్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. వాటర్ పార్క్ లోని వేవ్ మెషిన్ పని చేయకపోవడంతో.. ఇలా కృత్రిమ సునామీ ముంచెత్తింది. అనుకోని ఈ సంఘటనలో నీటిలోనే దాదాపు ‘ తొక్కిసలాట ‘ వంటిది జరిగి.. 44 మంది గాయపడ్డారు. వేవ్ మెషిన్ నిర్వహిస్తున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇది నిజం కాదని ఆ తరువాత తెలిసింది. ఈ ఘటనలో పూల్ నుంచి బయట పడిన ఓ మహిళ కాళ్లకు తీవ్ర గాయాలై రక్తమోడాయి. గత ఆదివారం జరిగిందీ ఘటన. వీడియోలో ఇది వైరల్ అయింది. ఉన్నతాధికారులకీ విషయం తెలిసి ఈ వాటర్ పార్క్ ను మూసివేయించారు. దీనిపై విచారణకు ఆదేశించారు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..