Viral Video: అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో.. స్టంట్ చేయబోయాడు.. బొక్కబోర్లా పడ్డాడు.. వీడియో

స్టంట్లు చేసి చాలామంది ఫేమస్ అవుతుంటే.. మరికొందరు నవ్వులపాలవుతుంటారు. మరికొంతమంది ప్రమాదంలో పడుతుంటారు.

Viral Video: అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో.. స్టంట్ చేయబోయాడు.. బొక్కబోర్లా పడ్డాడు.. వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 13, 2022 | 9:07 AM

Stunt Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా.. ఇంకొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే.. కొంతమంది రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యేందుకు ఏవేవో స్టంట్లు చేస్తుంటారు. అలా స్టంట్లు చేసి చాలామంది ఫేమస్ అవుతుంటే.. మరికొందరు నవ్వులపాలవుతుంటారు. మరికొంతమంది ప్రమాదంలో పడుతుంటారు. ముఖ్యంగా యువకులు ఏవేవో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ నెట్టింట వైరల్‌గా మారుతారు. ఏమైనా పొరపాటు చేస్తే.. వారి జీవితం ప్రమాదంలో పడుతుంది. అలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా.. అలాంటి స్టంట్ వీడియో తెరపైకి వచ్చింది.. ఇది చూస్తే మీరు కూడా స్టంట్స్ చేసే ముందు వందసార్లు ఆలోచిస్తారు. చాలామంది స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతారు.. అలా స్మిమ్మింగ్ చేసే క్రమంలో స్టంట్ చేస్తూ.. ఓ యువకుడు ప్రమాదంలో పడ్డాడు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి చెక్కతో చేసిన స్విమ్మింగ్ పూల్‌లోకి దూకడాన్ని మీరు చూడవచ్చు. అయితే ఈ సమయంలో అతని స్టంట్ తడబడింది. దీంతో స్మిమ్మింగ్ చేసే యువకుడు చెక్క మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడ ఉన్న వ్యక్తులు అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ అతను బయటకు రాని విధంగా ప్రమాదకరంగా దానిలో చిక్కుకున్నాడు. అతని మెడకు గాయమైనట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ వైరల్ వీడియోను @dailyinstavids అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. 51 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతోపాటు యూజర్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే విన్యాసాలు చేసేముందు తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్