Viral Video: డ్యాన్స్ చేస్తూ భార్యను ఎత్తుకోవాలనుకున్న భర్త.. ఆ తర్వాత జరిగినది చూస్తే నువ్వులే నవ్వులు..

సినిమాల్లో వచ్చే పాటలు.. అందులో హీరో, హీరోయిన్ల డ్యాన్స్.. ఒకొక్కసారి డ్యాన్స్ చేస్తూ సడెన్ గా హీరోయిన్ ని ఎత్తుకుని వారితో డ్యాన్స్ చేయడం లాంటివి తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఇదే సన్నివేశం చేయాలని భావించి నిజజీవితంలో అనుకరిస్తే ఆ సందర్భం ఎలా ఉంటుంది.. ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూస్తే ఎవరైనా సరే నవ్వుని ఆపుకోలేరు. వైరల్ అవుతునం వీడియోలో ఒక ప్లోర్ మీద కొన్ని జంటలు డ్యాన్స్ చేస్తున్నాయి. అందులో ఒక జంటలోని  వ్యక్తి తన భార్యని ఎత్తుకుని స్టెప్ వేయాలని భావించినట్లు ఉన్నాడు.

Viral Video: డ్యాన్స్ చేస్తూ భార్యను ఎత్తుకోవాలనుకున్న భర్త.. ఆ తర్వాత జరిగినది చూస్తే నువ్వులే నవ్వులు..
Couple Dance Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2024 | 12:34 PM

సినిమాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటిని చూసి చాలామంది నటన, డ్యాన్స్, విన్యాసాలు చేయడం నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆశ్చర్యపరిచే , వినోదభరితమైన అనేక విషయాలు కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం. వాటిల్లో ఒకటి సినిమాల్లో వచ్చే పాటలు.. అందులో హీరో, హీరోయిన్ల డ్యాన్స్.. ఒకొక్కసారి డ్యాన్స్ చేస్తూ సడెన్ గా హీరోయిన్ ని ఎత్తుకుని వారితో డ్యాన్స్ చేయడం లాంటివి తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఇదే సన్నివేశం చేయాలని భావించి నిజజీవితంలో అనుకరిస్తే ఆ సందర్భం ఎలా ఉంటుంది.. ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూస్తే ఎవరైనా సరే నవ్వుని ఆపుకోలేరు.

వైరల్ అవుతునం వీడియోలో ఒక ప్లోర్ మీద కొన్ని జంటలు డ్యాన్స్ చేస్తున్నాయి. అందులో ఒక జంటలోని  వ్యక్తి తన భార్యని ఎత్తుకుని స్టెప్ వేయాలని భావించినట్లు ఉన్నాడు. ఇలా చేసే ప్రయత్నంలో భార్యను ఎత్తడానికి ప్రయత్నించాడు.. అయితే బరువుని ఆపలేక భార్యతో సహా కింద పడిపోయాడు. అక్కడ ఉన్న జనం నవ్వులు పూయించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారితో పాటు డ్యాన్స్ చేస్తున్న ఇతర జంటలు ఇదేమీ పట్టించుకోకుండా తమ డ్యాన్స్ లో తాము మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @HasnaZaruriHai అనే IDతో షేర్ చేశారు.   ‘ఉత్సాహంతో మీ స్థితిని మర్చిపోవద్దు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించగా వందలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత వినియోగదారులు వివిధ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘అతను తన పరిమితులను దాటి ప్రయత్నం చేశాడు ఒకరు కామెంట్ చేయగా.. రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..