Viral Video: అరరె.. ఎంతపనైపోయింది..సెల్ఫీపిచ్చితో ఇతడు ఏం చేశాడో చూడండి..వీడియో చూస్తే పొట్ట చెక్కలే..

ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అక్కడ ఓ సెల్ఫీ దిగాల్సిందే. ఎంతో ఖరీదైన మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం ఒక అందమైన సెల్ఫీ తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే,

Viral Video: అరరె.. ఎంతపనైపోయింది..సెల్ఫీపిచ్చితో ఇతడు ఏం చేశాడో చూడండి..వీడియో చూస్తే పొట్ట చెక్కలే..
Selfieviral Video
Follow us

|

Updated on: Sep 14, 2022 | 12:55 PM

Viral Video: స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి మనిషి జీవితానికి కేంద్ర బిందువుగా మారాయంటే అతిశయోక్తి కాదు..ప్రతి ఒక్కరూ తాము చేసే ప్రతి పనిలోనూ సెల్‌ఫోన్‌ భాగస్వామ్యం ఉండాల్సిందే.. ఇక సెల్‌ఫోన్‌ చేతిలో ఉందంటే చాలు..ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు దిగాల్సిందే..ఒకప్పుడు సెల్ఫీ అంటే ఏంటో తెలియని జనాలకు.. ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ఫీలతో హోరెత్తిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫీ అనేది ఒక భాగమైపోయిందనే చెప్పాలి.. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అక్కడ ఓ సెల్ఫీ దిగాల్సిందే. ఎంతో ఖరీదైన మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం ఒక అందమైన సెల్ఫీ తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే, కొన్ని కొన్ని మధురమైన క్షణాలను సెల్ఫోన్లో బంధించడం మంచిదే కానీ సెల్ఫీ పిచ్చితో చాలా మంది చాలా నష్టపోతుంటారు. ఇలాగే ఇక్కడో వ్యక్తి సెల్ఫీ పిచ్చితో ఏకంగా తన కాస్ట్లీ సెల్‌ఫోన్‌ను కోల్పోవాల్సి వచ్చింది.. అదేంటో.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం…

ఇక్కడ ఒక వ్యక్తి సెల్ఫీలు తీసుకున్న తర్వాత అనుకోకుండా.. తన ఫోన్‌ను నీటిలోకి విసిరేసిన క్షణం ఇది..అదంగా కెమెరాలో రికార్డైంది. ఇలాంటి అబ్సెంట్ మైండెడ్ అనేది సర్వసాధారణం..మనమందరం ఏదో ఒక సమయంలో దాని బారిన పడ్డాము. అయితే, ఇది ఈ వ్యక్తి పొగోట్టుకున్నది చాలా ఖరీదైనది సెల్‌ఫోన్‌. ఈ ఉల్లాసకరమైన సంఘటన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి చేతిలో చేపతో పడవలో ప్రయాణం చేస్తున్నాడు. . చేపను క్యాచ్‌పట్టడంతో అతడు.. సంతోషంగా కనిపిస్తున్నాడు.  అదే సంతోషంలో అతడు..వివిధ కోణాల్లో ఆ చేపతో అనేక సెల్ఫీలు తీసుకుంటాడు. అయితే, ఆ వ్యక్తి చేపను తిరిగి నీటిలోకి విసిరేయకుండా, దానికి బదులుగా తన మొబైల్ ఫోన్‌ను విసిరాడు. ఫోన్‌ని నీళ్లలో పడేయగానే తను ఏం చేశాడో అర్థమైంది. తేరుకున్న తర్వాత తన ఫోన్‌ కోసం ప్రయత్నిస్తాడు..కానీ, పాపం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది…తరచుగా ఉల్లాసకరమైన వీడియోలను పోస్ట్ చేసే తన్సు యెగెన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా