Viral Video: బాబోయ్.. భారీ కొండచిలువను భుజాలపై మోస్తూ తీసుకెళ్తున్న వ్యక్తి.. ఒళ్లు గగుర్పోడిచే వీడియో..

వీడియో చూసేవారికి భయంతో గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. కానీ మనిషి చాలా కూల్‌గా కొండచిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేసిన పనికి..

Viral Video: బాబోయ్.. భారీ కొండచిలువను భుజాలపై మోస్తూ తీసుకెళ్తున్న వ్యక్తి.. ఒళ్లు గగుర్పోడిచే వీడియో..
World Of Snakes
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 01, 2022 | 12:21 PM

Giant Python: సోషల్ మీడియా అనేది వివిధ రకాల వీడియోలతో నిండిన ప్రపంచం. సోషల్ మీడియాలో షేర్ చేసే జంతువుల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ప్రజలు ప్రతిరోజూ టన్నుల కొద్దీ వీడియోలను అప్‌లోడ్ చేసి చూస్తున్నారు. చాలా వీడియోలు నిజంగా షాకింగ్‌గానే ఉంటూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, మీరు ఒక పెద్ద కొండచిలువను మరియు దానిని మోస్తున్న వ్యక్తిని చూడవచ్చు. తక్కువ సమయంలోనే చాలా మంది ఈ వీడియోను చూసి, లైక్ చేసి, షాక్‌ అవుతున్నారు..పైగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియోలో, ఒక వ్యక్తి తన భుజాలపై భారీ కొండచిలువను ఎక్కించుకుని మెట్లపైకి వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆ భారీ కొండచిలువను మోస్తున్న వీడియోను మీరు చూడాల్సిందే. పాము అతనికి ఏ విధంగానూ హాని చేయదు. పామును భుజాలపై ఎక్కించుకుని ఓ గదిలోకి తీసుకెళ్లినట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది. వీడియో చూసేవారికి ఒక్కోసారి భయం మొదలవుతుంది. కానీ మనిషి చాలా కూల్‌గా కొండచిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేసిన పనికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

: సోషల్ మీడియా అనేది వివిధ రకాల వీడియోలతో నిండిన ప్రపంచం. సోషల్ మీడియాలో షేర్ చేసే జంతువుల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ప్రజలు ప్రతిరోజూ టన్నుల కొద్దీ వీడియోలను అప్‌లోడ్ చేసి చూస్తున్నారు. చాలా వీడియోలు నిజంగా షాకింగ్‌గానే ఉంటూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, మీరు ఒక పెద్ద కొండచిలువను మరియు దానిని మోస్తున్న వ్యక్తిని చూడవచ్చు. తక్కువ సమయంలోనే చాలా మంది ఈ వీడియోను చూసి, లైక్ చేసి, షాక్‌ అవుతున్నారు..పైగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియోలో, ఒక వ్యక్తి తన భుజాలపై భారీ కొండచిలువను ఎక్కించుకుని మెట్లపైకి వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆ భారీ కొండచిలువను మోస్తున్న వీడియోను మీరు చూడాల్సిందే. పాము అతనికి ఏ విధంగానూ హాని చేయదు. పామును భుజాలపై ఎక్కించుకుని ఓ గదిలోకి తీసుకెళ్లినట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది. వీడియో చూసేవారికి ఒక్కోసారి భయం మొదలవుతుంది. కానీ మనిషి చాలా కూల్‌గా కొండచిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేసిన పనికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ వీడియో Instagram పేజీ world_of_snakesలో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు మరియు లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి