Bullet Bandi Ganesha: ట్రెండ్ ఫాలో అవుతున్న వినాయక.. బుల్లెట్ బండిపై బొజ్జ గణపయ్య.. ఎక్కడో తెలుసా..

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు మని..అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పాట. చిన్న,

Bullet Bandi Ganesha: ట్రెండ్ ఫాలో అవుతున్న వినాయక.. బుల్లెట్ బండిపై బొజ్జ గణపయ్య.. ఎక్కడో తెలుసా..
11
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 11, 2021 | 7:19 PM

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు మని..అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పాట. చిన్న, పెద్ద తేడా లేకుండా.. నెట్టింట్లో -ఊపేస్తున్న ఈ పాటకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులేస్తు్న్నారు. ఇన్‏స్టా రీల్స్‏లో ఈ పాట వైరల్ అవుతుంది. అలాగే.. పెళ్లిళ్లు, శుభకార్యాల వేడుకలలో ఈ సాంగ్ ఉండాల్సిందే. ఇక ఈ పాట హవా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ విన్నా డుగ్గు డుగ్గు డుగ్గు మని సాంగ్.. జానపద గేయానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు వరకు అందరూ ఫిదా అవుతున్నారు. మరీ మనతోపాటే.. ట్రెండ్ ఫాలో అవ్వడంలోనూ నేను తక్కువ కాదంటున్నాడు మన బొజ్జ గణపయ్య.. ఈసారి చవితికి ఏకంగా బుల్లెట్ బండిపై భూలోకానికి వచ్చేశాడు. వీధి వీధిన బుల్లెట్ బండిపై కూర్చున్న గణపయ్యను దర్శనమిస్తున్నాయి.

బుల్లెట్ బండి పాట ఎంత పాపులర్ ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరిని అట్రాక్ట్ చేసింది. తెలంగాణ జానపదం నుంచి పుట్టుకొచ్చిన ఆ పదాలు, సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నిసార్లు విన్నా ఆపాటను వినాలనే అనిపిస్తోంది. ఆ పాటతో బుల్లెట్ బండి మరింత పాపులరైంది. దీంతో ఈసారి వినాయక చవితి వేడుకల్లోనూ ఆ బుల్లెట్ స్పెషల్ ఎట్రాక్షన్‏గా మారింది. బుల్లెట్ బండిపై ఉన్న వినాయకుడి విగ్రహాలు కొలువుదీరాయి. విశాఖ జిల్లా మాడుగుల మండలం వడ్డాదిలో కొలువైన బుల్లెట్ బండి వినాయకుడు ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. కుమ్మరివీధిలో బుల్లెట్ పై ఆశినులైన విఘ్ఘ్నేశ్వరుడ్ని చూసేందుకు ప్రజలంతా తరలి వస్తున్నారు. మొత్తానికి బుల్లెట్ బండిపై ఉన్న బొజ్జ గణపయ్య.. ట్రెండ్ ఫాలో అవ్వడంలోనూ మనకంటే ముందుంటా అని నిరూపిస్తున్నాడు. బుల్లెట్ బండి వినాయకుడిని మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: Sai Dharam Tej Accident: చికిత్సకు స్పందించి స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వీడియో..

Surabhi: అందాల నటి సురభి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ