Funny Video: వధువుకు లైన్ వేస్తూ డ్యాన్స్ చేసిన యువకుడు.. వరుడు రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు!

Marriage Viral Video: వివాహ వేడుకల్లో డ్యాన్సులు భలేగా కిక్కిస్తాయని చెప్పొచ్చు. వధూవరుల స్నేహితులు చేసే నృత్యాలు పెళ్ళికొచ్చిన వారందరినీ ఆకట్టుకోవడమే కాకుండా..

Funny Video: వధువుకు లైన్ వేస్తూ డ్యాన్స్ చేసిన యువకుడు.. వరుడు రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు!
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 11, 2021 | 7:34 PM

వివాహ వేడుకల్లో డ్యాన్సులు భలేగా కిక్కిస్తాయని చెప్పొచ్చు. వధూవరుల స్నేహితులు చేసే నృత్యాలు పెళ్ళికొచ్చిన వారందరినీ ఆకట్టుకోవడమే కాకుండా ఆహ్లాదపరుస్తుంటాయి. ప్రత్యేకంగా వీరు చేసే అల్లరి వివాహమహోత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తాజాగా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది కాస్త భిన్నమైనది. వధువుతో ఓ యువకుడు చేసిన డ్యాన్స్‌కు.. వరుడు ఇచ్చిన రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు.! అదేంటో చూసేద్దాం పదండి.!

వైరల్ వీడియో ప్రకారం.. వధూవరులు వేదికపై నిల్చుని ఉండగా.. ఓ యువకుడు అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తాడు. అక్కడే ఉన్న కొంతమంది అతడు వేసే స్టెప్పులను తమ కెమెరాల్లో రికార్డు చేస్తుంటారు. మాధురీ దీక్షిత్ పాపులర్ సాంగ్‌కు ఆ యువకుడు డ్యాన్స్ చేస్తూ వధువుతో కలిసి అప్పుడప్పుడూ స్టెప్పులు వేస్తాడు. దీనికి వరుడు ఇచ్చే రియాక్షన్లు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో షేర్ అయిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 5 వేలకు మందికి పైగా వీక్షించారు.

Also Read:

పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి