AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగకు వింత శిక్ష.. నవ్వు ఆపుకోలేరు

ఎన్‌సీఆర్‌లో రీజియన్‌లో ఓ వ్యక్తి గోల్డ్‌ చైన్‌ను కొట్టేసే సమయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో మొదట అతన్ని బెదిరించిన ప్రజలు ఆ తర్వాత అతనికి ఓ వింత శిక్ష వేశారు. అటు దొంగను కొట్టకుండా, ఇటు పోలీసులకు పట్టించకుండా భోజ్‌పురి పాటకు బలవంతంగా డ్యాన్స్‌ చేయించారు. స్టెప్పులు వేయాలంటూ బలవంతం పెట్టారు...

Viral Video: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగకు వింత శిక్ష.. నవ్వు ఆపుకోలేరు
Viral Video
Narender Vaitla
|

Updated on: Aug 24, 2024 | 1:16 PM

Share

జేబు దొంగలు, చైన్‌ దొంగలు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుబడుతుండడం సాధారణంగా జరిగే విషయమే. అయితే ఇలా దొరికినప్పుడు దొంగకు చుక్కలు చూపిస్తుంటారు. చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఏకంగా హత్యలు జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ దొంగకు వింత శిక్ష వేశారు. ఇంతకీ ఆ దొంగ ఏం చేశాడు.? ఆ వెరైటీ శిక్ష ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఎన్‌సీఆర్‌లో రీజియన్‌లో ఓ వ్యక్తి గోల్డ్‌ చైన్‌ను కొట్టేసే సమయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో మొదట అతన్ని బెదిరించిన ప్రజలు ఆ తర్వాత అతనికి ఓ వింత శిక్ష వేశారు. అటు దొంగను కొట్టకుండా, ఇటు పోలీసులకు పట్టించకుండా భోజ్‌పురి పాటకు బలవంతంగా డ్యాన్స్‌ చేయించారు. స్టెప్పులు వేయాలంటూ బలవంతం పెట్టారు. దీంతో దొరికిన ఆ వ్యక్తి చేసేది ఏం లేక వాళ్లు చెప్పినట్లు పాటకు కాలు కదిపాడు.

దీనంతటినీ అక్కడే ఉన్న వారంత ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దొంగ దొరికితే శిక్షించే వారిని చూశాం కానీ ఇలా పాటలకు డ్యాన్స్‌ చేయించిన వారిని ఎక్కడా చూడలేదంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను ఇలా పోస్ట్ చేశారో లేదో అలా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 9 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. దొరికిన దొంగకు సరైన బుద్ధి రావాలంటే ఫిజికల్ దాడుల కంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌ అని మరికొందరు భావిస్తున్నారు. ఇలా చేస్తే మరోసారి దొంగతనం చేయడానికి జంకుతారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

వైరల్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు