Viral Video: ఆ బాలుడు అలవోకగా ట్రాక్టర్‌ ఎత్తేశాడు.. వీడియో చూస్తే నమ్మలేకపోతారు..?

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇంకొన్ని ఫన్నీగా ఉంటాయి.

Viral Video: ఆ బాలుడు అలవోకగా ట్రాక్టర్‌ ఎత్తేశాడు.. వీడియో చూస్తే నమ్మలేకపోతారు..?
Boy Lift Tractor
Follow us
uppula Raju

|

Updated on: Feb 19, 2022 | 9:49 PM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇంకొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొందరైతే లైక్‌లు, షేర్ల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతారు. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక బాలుడు ట్రాక్టర్‌ని పైకి ఎత్తుతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో సంగతేంటో మనం తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది పిల్లలు ఒక ఆగి ఉన్న ట్రాక్టర్‌పై కూర్చొవడం మనం గమనించవచ్చు. తర్వాత ఒక బాలుడు ట్రాక్టర్‌ ముందుకు వచ్చి బంపర్‌ని పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతడు ట్రాక్టర్‌ని సగం వరకు పైకి లేపడం మనం వీడియోలో చూడవచ్చు. ఇది చూసిన చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారు. అయితే పిల్లాడు నిజంగానే ట్రాక్టర్‌ని పైకిలేపాడా లేదంటే ఏదైనా మ్యాజిక్‌ చేశాడా అనేది సందేహంగా ఉంది. ఏది ఏమైనప్పటికి ఈ వీడియోని నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. తమ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. కామెంట్లతో ఆ బాలుడిని ప్రశంసిస్తున్నారు. మరికొంతమంది ఇక్కడ ఏదో జరిగిందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు. ‘ ఈ పిల్లవాడు బాహుబలి అనుకుంటా’ అన్నాడు. మరొక వినియోగదారు ఇలా చెప్పాడు ‘ఈ వీడియోపై నాకు చాలా సందేహం ఉంది. ఇది నిజంగానే జరిగిందా అని ‘ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మరొకరు ‘పిల్లలు ట్రాక్టర్‌పై కూర్చున్నారు కాబట్టి ట్రాక్టర్‌ సులువుగా ఎత్తేయవచ్చు’ అన్నారు. వార్త రాసే సమయానికి ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా లైక్‌లు పొందింది. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by RAJA (@officialraja07)

Spiders: సాలీడు పురుగులతో చాలా ప్రమాదం.. ఇంట్లో నుంచి ఈ విధంగా తరిమెయ్యండి..?

దోషిగా తేలితే ఆ ప్లేయర్‌ IPL కాంట్రాక్ట్ రద్దవుతుందా.. క్రికెట్‌ ఆడకుండా నిషేధిస్తారా..?

Viral: మీ కళ్లకి ఒక పరీక్ష.. ఈ ఫొటోలో దాగి ఉన్న సంఖ్యని చెప్పగలరా.. 99% మంది ఫెయిల్‌..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!