Viral Video: 90 నిమిషాల పోరాటం.. ముళ్ల పందిని వేటాడబోయిన చిరుత.. కట్ చేస్తే.!

Leopard Attack Video: చిరుత వేట భయానకంగా ఉంటుంది. సహజంగా చిరుతలు వేటాడే క్రమంలో వ్యూహాన్ని, వేగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాయి…

Viral Video: 90 నిమిషాల పోరాటం.. ముళ్ల పందిని వేటాడబోయిన చిరుత.. కట్ చేస్తే.!
Leopard
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 06, 2021 | 9:40 PM

అడవిలో నియమాలు, నిబంధనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఏ జంతువు ఎప్పుడు.? ఎవరికి.? ఎరగా మారుతుందో..! అలాగే ఏ జంతువు ఎప్పుడు చిక్కుల్లో పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ప్రకృతి ప్రతీ జీవికి భిన్నమైన లక్షణాలు ఇచ్చింది. ఒక జంతువుకు వేటాడే శక్తిని ఇస్తే.. మరో జంతువుకు తనను తాను రక్షించుకునే లక్షణాలు ఇచ్చింది. బహుశా ఈ లక్షణాలు కారణంగానే కొన్నిసార్లు క్రూర మృగాలు సైతం ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. అందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరుత వేట భయానకంగా ఉంటుంది. సహజంగా చిరుతలు వేటాడే క్రమంలో వ్యూహాన్ని, వేగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాయి. అవి ఎంచుకున్న జంతువులు తమ కనుచూపు మేర నుంచి తప్పించుకోకుండా.. రెప్పపాటులో వాయువేగంతో వాటిని వెంటాడి వేటాడటాయి.

వైరల్ వీడియో ప్రకారం, రోడ్డుపై ఓ చిరుత ముళ్ల పందిని వేటాడేందుకు ప్రయత్నిస్తోంది. ముళ్ల పందిని తన ఎరగా చేసుకునేందుకు చిరుత యత్నిస్తోంది. కాని అస్సలు కుదరట్లేదు. ఇక చిరుతను చూసి భయపడని ముళ్ల పంది ధైర్యంగా దాన్ని ఎదుర్కుంటోంది. తన ముళ్లతో ఆ క్రూర మృగాన్ని భయపెడుతోంది. ఆ ముళ్లు పలుసార్లు చిరుత పంజాకు గుచ్చుకున్నాయి. దానితో అది విలవిలలాడిపోతుంది. సుమారు 90 నిమిషాల పాటు ఈ రెండు జంతువుల మధ్య పోరాటం జరగగా.. చివరికి చిరుత ఓటమిని అంగీకరించింది.

ఈ షాకింగ్ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని ఇప్పటివరకు 26 వేలకు పైగా వీక్షకులు చూశారు. నుండి షేర్ చేసారు. ముళ్లపంది తన ముళ్లతో తనని తాను ఏ జంతువు నుంచైనా రక్షించుకోగలదని.. చిరుత ఎరను తప్పుగా ఎంచుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.!

Also Read: ఈ 4 లక్షణాలు ఉన్నవారు జీవితంలో ఎన్నడూ మోసం చెయ్యరు.!

ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?

2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!