AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: అమ్మ దొంగా.. కమ్మగా పాడే కోకిల ఇలా కూడా చేస్తుందా..? వీడియో చూస్తే అవాక్కే..!

ఓ ఇంటి బల్కానీ డోర్‌లోంచి ఎగురు కుంటూ వచ్చిన కోకిల ఆ ఇంట్లోకి దూరింది. ఆ గదిలోని టేబుల్‌ డ్రాపై వాలింది.. తీర అక్కడ చూస్తే.. ఆ డ్రా నిండా కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. నోట్లను ముక్కున కరుచుకుంది. ఇలా పక్షి నగదు దొంగతనం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే, ఈ పక్షి తరచూ ఇలాగే ఎగురుకుంటూ వచ్చి.. ఈ ఇంట్లో నగదు ఎత్తుకెళ్తున్నట్టుగా తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Watch Viral Video: అమ్మ దొంగా.. కమ్మగా పాడే కోకిల ఇలా కూడా చేస్తుందా..? వీడియో చూస్తే అవాక్కే..!
Koel Steals Money
Jyothi Gadda
|

Updated on: Sep 05, 2023 | 10:46 AM

Share

వైరల్ వీడియో: సోషల్ మీడియా ప్రపంచం అనేక అద్భుతమైన విషయాలతో నిండి ఉంది. ఇక్కడ మనం ఊహించలేనివన్నీ చూస్తాం. మనం ఇంటర్నెట్‌లో చూసే వీడియోలలో ఒక్కోసారి నవ్వించేవి, ఒక్కోసారి ఆలోచింపజేసేవి ఉంటాయి. ఒక్కోసారి ఆశ్చర్యం కలిగించేవి కూడా చూస్తాం. ఒక్కోసారి దిగ్భ్రాంతి కలిగించేవి, ఒక్కోసారి బాధ కలిగించేవి ఇలా ఎన్నో ఉంటాయి. ఇకపోతే, జంతువులు, పక్షుల వీడియోల కోసం ఇంటర్నెట్‌లో అభిమానుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఓ ఆసక్తికరమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రతిరోజూ మనం ఇంటర్నెట్‌లో ఎన్నో వింత సంఘటనలు చూస్తూనే ఉంటాం. ఇలాంటి అనేక సంఘటనలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని వీడియోలు చూసిన తర్వాత మన కళ్లను మనమే నమ్మలేకపోతున్నాం. అలాంటి వీడియోలకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఓ పక్షి చేసిన షాకింగ్‌ పనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో షేర్ చేయబడింది. ఇందులో ఒక కోకిల చాలా విచిత్రమైన పనిచేసింది. కోకిలా ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కోకిల చేసిన పని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ ఇంటి బల్కానీ డోర్‌లోంచి ఎగురు కుంటూ వచ్చిన కోకిల ఆ ఇంట్లోకి దూరింది. ఆ గదిలోని టేబుల్‌ డ్రాపై వాలింది.. తీర అక్కడ చూస్తే.. ఆ డ్రా నిండా కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. నోట్లను ముక్కున కరుచుకుంది. ఇలా పక్షి నగదు దొంగతనం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే, ఈ పక్షి తరచూ ఇలాగే చేస్తుందని, చాలా కాలంగా ఈ పక్షి ఇలాగే ఎగురుకుంటూ వచ్చి.. ఈ ఇంట్లో నగదు ఎత్తుకెళ్తున్నట్టుగా తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఓపెనింగ్‌లోనే ఒక పక్షి బాల్కానీ డోర్‌లోంచి ఇంట్లోకి ప్రవేశించింది.. అది నేరుగా డ్రాయర్ పక్కన నిలబడి కొన్ని సెకన్ల పాటు ఆగి చూస్తుంది..ఆ తర్వాత డ్రాయర్ తెరిచింది.. డ్రాయర్‌లో చాలా కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. పక్షి డ్రాయర్ పైన దూకి దానిలో ఉన్న నోట్లను ముక్కుతో పట్టుకుని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది.. ఇంతలో ఒక కుక్కపిల్ల డ్రాయర్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. దాంతో పక్షికి ఎగిరిపోయిందని తెలుస్తుంది. వీడియో చూస్తుంటే ఆ వీడియో చైనాకు చెందినదిగా అని తెలుస్తోంది. ఎందుకంటే పక్షి చైనీస్ యువాన్‌తో ఎగురుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!