Maggi Milkshake: వారెవ్వా.. మ్యాగీని ఇలా కూడా చేస్తారా.. నెట్టింట్లో వైరలవుతున్న నయా వంటకం..

|

Sep 14, 2021 | 12:37 PM

కేవలం ఐదు నిమిషాల్లో రిస్క్ లేకుండా రెడీ అయ్యే వంటకం ఏదైనా ఉంది అంటే... మ్యాగీ మాత్రమే. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇష్టపడుతుంటారు

Maggi Milkshake: వారెవ్వా.. మ్యాగీని ఇలా కూడా చేస్తారా.. నెట్టింట్లో వైరలవుతున్న నయా వంటకం..
Viral
Follow us on

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. నిజమే అనిపిస్తుంది.  రెగ్యూలర్ గా చేసే వంటలు చాలా మందికి విసుగు పుట్టేలా చేస్తాయి.  మ్యాగీని  ఇష్టపడే వారి  సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఐదు నిమిషాల్లో రిస్క్ లేకుండా రెడీ అయ్యే వంటకం ఏదైనా ఉంది అంటే… మ్యాగీ మాత్రమే. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇష్టపడుతుంటారు. రుచికరమైన మ్యాగీని రెడీ చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. ఇక మ్యాగీని రకరకాలుగా ట్రై చేసిన వీడియోలను మనం చూసే ఉంటాం. గతంలో మ్యాగీని పానీపూరీతో జతచేసిన తెలిసిందే. ఇక అలాగే మ్యాగీ పులిహోరా, మ్యాగీ ఉప్మా, మ్యాగీ ఫ్రై ఇలా ఎన్నో వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు నెట్టింట్లో మరో కొత్త వంటకం చక్కర్లు కొడుతుంది. పాలతో మ్యాగీ వినూత్న వంటకం రెడీ చేస్తున్నారు. మ్యూగీ మిల్క్ షేక్ అంటూ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. మ్యాగీతో మిల్స్ షేక్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో రకారకాల వంటకాలు వైరల్ అవుతున్నాయి. రెగ్యూలర్‏గా వంటలైనా.. కాస్త వెరైటీగా ట్రై చేస్తే చాలు.. తెగ వైరల్ అవుతుందో. అంతేకాదు.. ఇలాంటి ఢిపరెంట్ వంటలను ట్రై చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మిల్క్ షేక్ మ్యాగీ వీడియో ఇంటర్నెట్‏ను షేక్ చేస్తుంది. ఈ వీడియో పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ డిఫరెంట్ వంటకాన్ని మీరు కూడా చూసేయ్యండి.

ట్వీట్స్..

Also Read: Jabardasth: చదువుతో సంబంధం లేకుండా ప్రతిభతో లక్షల్లో సంపాదిస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా..

Big Boss Season 5: బాలయ్య నరసింహనాయుడులో బాలనటుడిగా నటించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. పవన్ వీరాభిమాని ఎవరో మీకు తెలుసా

Prakash Raj: ప్రకాష్ రాజ్ మంచితనం.. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన విలక్షణ నటుడు..

Maestro: ఈ సినిమా తర్వాత రీమేక్ జోలికి అస్సలు వెళ్లను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మాస్ట్రో డైరెక్టర్..