UP Election Results 2022: మనతో మామూలుగా ఉండదు మరి.. నెట్టింట్లో రచ్చ చేస్తున్న ‘యోగి’ ఫోటో..

UP Election Results 2022: ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’.. స్టైలీష్ స్టార్ అల్లూ అర్జున్ పుష్ప సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న

UP Election Results 2022: మనతో మామూలుగా ఉండదు మరి.. నెట్టింట్లో రచ్చ చేస్తున్న ‘యోగి’ ఫోటో..
Yogi
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 10, 2022 | 5:47 PM

Viral Photo: ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’.. స్టైలీష్ స్టార్ అల్లూ అర్జున్ పుష్ప సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులు మొదలుకొని.. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం పుష్ప డైలాగ్స్‌తో హోరెత్తిస్తున్నారు. సందర్భమేదైనా.. పుష్ప డైలాగ్స్‌ వాడేస్తున్నారు. ‘నీ యవ్వ తగ్గేదే’ అని కొందరంటే.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటూ మరికొందరు ఊపేస్తున్నారు. మొత్తానికి ఈ డైలాగ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో తాజాగా వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా యూపీలో మరోసారి యోగి సర్కార్‌కు నీరాజనం పట్టారు అక్కడి ప్రజలు. ఈ నేపథ్యంలో యోగి విజయాన్ని కీర్తిస్తూ.. సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి. యోగిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ.. పుష్ప డైలాగ్స్‌తో యోగిపై మీమ్స్ చేస్తున్నారు మీమర్స్. వాటిల్లో ఒక మీమ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ‘కమలాన్ని చూసి పుష్పం అనుకుంటివా.. ఫ్లవర్ కాదు.. ఫైర్..’ అని పేర్కొంటూ.. అల్లూ అర్జున్ ఫోటోను ఎడిట్ చేసి యోగి ఆధిత్యనాథ్ ఫోటోను సెట్ చేశారు. ఈ మీమ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, బీజేపీ శ్రేణులు తమ తమ స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు. యోగికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘తగ్గేదే లే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Prabhas: “నేను లవ్ మ్యారెజ్ చేసుకుంటాను”.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రభాస్..

G Kishan Reddy: బీజేపీ గెలుపు వెనుక ఆ తెలుగోడు.. గోవాలో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి.. 

Nagarjuna: దుబాయ్‌లో సందడి చేస్తున్న ఘోస్ట్‌ టీఎమ్‌.. ఆకట్టుకుంటోన్న నాగ్‌ కొత్త లుక్‌.

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్