Independence day 2024: భారతీయులు, పాకిస్థానీయులు ఏకమైన వేళ.. లండన్‌ వీధుల్లో ఉప్పొంగిన దేశభక్తి..

ఈ వీడియోలో భారతదేశం, పాకిస్తాన్ ప్రజలు తమ తమ దేశాల జెండాలతో ఏకంగా జయహో.. అంటూ ఓ బాలీవుడ్ పాటను పాడటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన వినియోగదారులు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరు స్పందిస్తూ.. జెండా రెండు దేశాలను వేరు చేసింది..కానీ, ఒక పాట ద్వారా ఐక్యం చేయబడింది' అని రాస్తే, మరొక వినియోగదారు 'ఈ క్షణం థ్రిల్లింగ్‌గా ఉంది అని రాశారు.

Independence day 2024: భారతీయులు, పాకిస్థానీయులు ఏకమైన వేళ.. లండన్‌ వీధుల్లో ఉప్పొంగిన దేశభక్తి..
Independence Day 2024
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2024 | 2:23 PM

ఆగస్టు 15..యావత్‌ దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవా వేడుకలను జరుపుకుంటుంది. 200 సంవత్సరాల బానిసత్వం తర్వాత భారత దేశానికి స్వేచ్ఛస్వాతంత్ర్యం వచ్చింది. మరోవైపు దేశ విభజన కూడా జరిగింది. భారత్, పాకిస్థాన్ రెండు దేశాలుగా మారాయి. ఇక నేడు ఈ రెండు దేశాల ప్రజలు వేర్వేరు దేశాలలో నివసిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇరుదేశాల ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగింది. బ్రిటన్‌లో భారతీయ, పాకిస్థానీ మూలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఇప్పుడు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని భారతీయులు, పాకిస్థానీలను ఒక సంగీతకారుడు ఏకం చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

లండన్ నుంచి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారతదేశం, పాకిస్తాన్ ప్రజలు తమ తమ దేశాల జెండాలతో ఏకంగా జయహో.. అంటూ ఓ బాలీవుడ్ పాటను పాడటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. సంగీతకారుడు @vish.music ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేశారు. వీడియో క్యాప్షన్ ఇలా ఉంది- ‘భారతీయులు, పాకిస్థానీయులు కలిసి లండన్‌లో ‘జై హో…’ పాడినప్పుడు. ప్రేమ, ఐక్యత కోసం ఈ వీడియోను షేర్ చేద్దాం. ఆపద సమయాల్లో మనకు ఒకరికొకరు అవసరం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Vish (@vish.music)

ఈ వీడియో చూసిన వినియోగదారులు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరు స్పందిస్తూ.. జెండా రెండు దేశాలను వేరు చేసింది..కానీ, ఒక పాట ద్వారా ఐక్యం చేయబడింది’ అని రాస్తే, మరొక వినియోగదారు ‘ఈ క్షణం థ్రిల్లింగ్‌గా ఉంది అని రాశారు. పాకిస్తాన్ ఆగస్టు 14వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..