Viral Video: టీ ఎస్టేట్‌లో టైగ‌ర్ సంచారం.. రాజసం చూడాల్సిందే..! వైరలవుతున్న వీడియో..

ఈ టీ ఎస్టేట్ ఎక్క‌డ ఉందో చెప్పాల‌ంటూ మరికొందరు యూజ‌ర్స్ కోరుతున్నారు. ఇది చూస్తుంటే త‌న‌కు 1980ల్లో ఓల్ట్ లిప్ట‌న్ టైగ‌ర్ టీ యాడ్ గుర్తుకువ‌చ్చింద‌ని ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు.

Viral Video: టీ ఎస్టేట్‌లో టైగ‌ర్ సంచారం.. రాజసం చూడాల్సిందే..! వైరలవుతున్న వీడియో..
Tiger
Follow us
Jyothi Gadda

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 03, 2023 | 2:38 PM

తేయాకు తోటలో వీర విహారం చేస్తున్న టైగ‌ర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను తొలుత వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ మ‌నో షేర్ చేయ‌గా ఆపై సుశాంత నంద రీట్వీట్ చేశారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక టీ ఎస్టేట్‌లో టైగ‌ర్ దర్జాగా తిరుగుతోంది…పులుల‌ను చూసేందుకు ప‌లువురు స‌ఫారీలో టైగ‌ర్ రిజర్వ్‌ల‌కు వెళుతుంటారు..ఇలాంటి టైగ‌ర్ వారికి క‌నిపించ‌దని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు వీడియోకి 5,000 లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. తమదైన స్టైల్లో నెటిజన్లు కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందించారు. సీన‌రీ అద్భుతంగా ఉంద‌ని, స్వ‌చ్ఛ‌మైన అంద‌మ‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేయగా, మరోకరు నిజంగా గ్రాండ్ అండ్ మేజెస్టిక్ అంటున్నారు. ఈ టీ ఎస్టేట్ ఎక్క‌డ ఉందో చెప్పాల‌ంటూ మరికొందరు యూజ‌ర్స్ కోరుతున్నారు. ఇది చూస్తుంటే త‌న‌కు 1980ల్లో ఓల్ట్ లిప్ట‌న్ టైగ‌ర్ టీ యాడ్ గుర్తుకువ‌చ్చింద‌ని ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే