AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Intricacies: మెకానికల్ ఇంజనీర్ మేనల్లుడు సరికొత్త గాలిపటాల తయారీ వైరల్..

సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరూ గాలిపటాలను ఎగురవేసేందుకు ఇష్టపడతారు. అయితే అవి చెట్ల కొమ్మలకు, విద్యుత్ తీగలకు చిక్కుకుంటున్న కారణంగా నిరుత్సాహానిక గురవుతారు. అయితే హైదరాబాద్‎కి చెందిన ఒక వ్యక్తి మేనల్లుడు సరికొత్త గాలిపటాన్ని తయారు చేసేందుకు రూపొందించి ఊహాత్మక చిత్రాలను పోస్ట్ చేశారు. అయితే దీనిని కనుగునే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు.

Viral Intricacies: మెకానికల్ ఇంజనీర్ మేనల్లుడు సరికొత్త గాలిపటాల తయారీ వైరల్..
Viral Kite Constructing
Srikar T
|

Updated on: Jan 17, 2024 | 12:14 PM

Share

సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరూ గాలిపటాలను ఎగురవేసేందుకు ఇష్టపడతారు. అయితే అవి చెట్ల కొమ్మలకు, విద్యుత్ తీగలకు చిక్కుకుంటున్న కారణంగా నిరుత్సాహానిక గురవుతారు. అయితే హైదరాబాద్‎కి చెందిన ఒక వ్యక్తి మేనల్లుడు సరికొత్త గాలిపటాన్ని తయారు చేసేందుకు రూపొందించి ఊహాత్మక చిత్రాలను పోస్ట్ చేశారు. అయితే దీనిని కనుగునే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు. ఆర్ట్, సైన్స్ ఈ రెండింటి కలయికతో సరికొత్త ట్రెండ్‎కు శ్రీకారం చుట్టాడు ఈ కుర్రాడు. బెంగళూరులోని ఐదేళ్ల బాలుడు ఈ ప్రయోగానికి నాంది పలికారు.

గాలిపటానికి అవసరమైన వెదురు కర్రలను ఎలా వ్యూహాత్మకంగా జోడించాలో ఒక నోట్‎లో పేర్కొన్నాడు. అలాగే గాలిపటానికి రంధ్రాలు చేసి వాటికి దారాన్ని ఎలా అమర్చాలో వివరించాడు. రంధ్రాల మధ్య దూరాన్ని కూడా ప్రస్తావించారు. ఇందులో ఫ్లైట్ ఎగిరేందుకు దోహదపడే ఫిజిక్స్‎ను జోడిస్తూ గాలిపటాల తయారీకి అవసరమైన శక్తిని వివరించాడు. ఇలా తయారు చేసిన గాలిపటం ఆకాశంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కదులుతుందని చెప్పుకొచ్చాడు. ఈ మెసేజ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఐదేళ్ల బాలుడు బొమ్మలు వేస్తూ గాలిపటం గురించి వివరించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
టెస్టుల్లో అన్‌లక్కీ ప్లేయర్స్ వీరే.! ప్రపంచ రికార్డులు కొట్టినా.
టెస్టుల్లో అన్‌లక్కీ ప్లేయర్స్ వీరే.! ప్రపంచ రికార్డులు కొట్టినా.