AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సముద్రంలో షికారు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు.. తర్వాత ఏంజరిగిందంటే.. షాకింగ్ వీడియో

సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచం చాలా చిన్నదై పోతుంది. ఏ మూల ఏంజరిగిన క్షణాల్లో మనచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. నిత్యం వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో వేలల్లో చక్కర్లు

Viral Video: సముద్రంలో షికారు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు.. తర్వాత ఏంజరిగిందంటే.. షాకింగ్ వీడియో
Whales
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2022 | 8:19 AM

Share

Viral Video: సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచం చాలా చిన్నదై పోతుంది. ఏ మూల ఏంజరిగిన క్షణాల్లో మనచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. నిత్యం వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో వేలల్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అన్నింటికన్నా జంతువులకు సంబంధించిన వీడియోలు చూడటానికి నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. దాంతో చాలా వీడియోలు నెట్టింట షేర్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రంలో చాలా రకాల జీవులు ఉంటాయి. చిన్న చిన్న జీవులనుంచి అతిభారీ జీవులు సముద్రంలో ఉంటాయి. అయితే అతి పెద్ద జీవులైన తిమింగలాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. బ్లూ వేల్స్ భారీ సైజ్ లో ఉంటాయి.. ఇవి చాలా అరుదుగా సముద్రం అడుగు నుంచి పై కి వస్తుంటాయి..

తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో కొంత మంది విహారయాత్రలో భాగంగా సముద్రంలో ప్రయాణిస్తున్నారు.. చిన్న చిన్న బోట్స్ లో ప్రయాణిస్తున్న వారికి ఒక్కసారిగా ఓ భారీ తిమింగలం కనిపించింది. చూస్తూ చూస్తూనే అది వారి వైపు వచ్చింది. దాని వెంటనే మరో పెద్ద తిమింగలం కూడా అక్కడికి వచ్చింది. దాని వెంట మరొకటి వచ్చింది. ఆ భారీ జీవులు వారికి ఎలాంటి హాని చేయలేదు. తిమిగలాలను చూసిన వారు ముందు భయపడినా ఆ తర్వాత వాటిని చూస్తూ ఉండిపోయారు. అందులో కొందరు చేతులతో తమింగలాన్ని నిమరడం ప్రారంభించారు. దాంతో మరో రెండు తిమింగలలు కూడా అక్కడికి చేరుకొని వారి ప్రేమను కోరుకున్నాయి. దాంతో వారు ఆ తిమిగలని కూడా చేతులతో నిమిరాడం మొదలు పెట్టారు..ఇక భారీ జీవులు మనుషుల ప్రేమను కోరుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. హృదయాన్ని హత్తుకుంటోన్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..