ఔరా ఇదేమీ చిత్రం..! ఆపిల్ వాచ్ వాడుతున్న జంతువులు.. ఒక్కో వాచ్ రూ. 50 వేలకు కొనుగోలు..!!

ఏనుగు కు సంబంధించిన హార్ట్ రేట్ ను పరిశీలించేందుకు ఆపిల్ వాచ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఏనుగు కు ఆపిల్ వాచ్ అమర్చిన తర్వాత దాని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా సింహానికి సైతం ఆపిల్ వాచ్ ను అమర్చేందుకు వెటర్నరీ డాక్టర్లు సిద్ధమయ్యారు.

ఔరా ఇదేమీ చిత్రం..! ఆపిల్ వాచ్ వాడుతున్న జంతువులు.. ఒక్కో వాచ్ రూ. 50 వేలకు కొనుగోలు..!!
Animals Wearing Apple Watch
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 12, 2024 | 9:35 PM

ప్రపంచంలో ఆపిల్ వాచ్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల ఎవరి చేతికి చూసిన ఆపిల్ వాచ్ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఆపిల్ వాచ్ లను మనుషులే కాదు జంతువులకు సైతం వినియోగిస్తున్నారు. ఈ సన్నివేశం ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలో ఉన్న వెటర్నరీ డాక్టర్లు ఆ దేశ జంతువుల సంరక్షణ కోసం ఆపిల్ వాచ్లను వినియోగిస్తున్నారు. సాధారణంగా ఆపిల్ వాచ్ లో ఉండే సౌకర్యాలు మానవులకే కాకుండా జంతువులకు సైతం ఉపయోగపడేలా ఉన్నాయి. మనుషులు వాడే సందర్భాల్లో మానవుని హార్ట్ రేట్ తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అనేక వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని జంతువులపై చేశారు ఆస్ట్రేలియా కు చెందిన వెటర్నరీ డాక్టర్లు.

ఆస్ట్రేలియా అడవుల్లో ఉన్న జంతువులకు ఆపిల్ వాచ్లను అమర్చి వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ఏనుగు చెవికి ఆపిల్ వాచ్ ను తొడిగారు. ఏనుగు కు సంబంధించిన హార్ట్ రేట్ ను పరిశీలించేందుకు ఆపిల్ వాచ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు ఆస్ట్రేలియా డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఏనుగు కు ఆపిల్ వాచ్ అమర్చిన తర్వాత దాని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా సింహానికి సైతం ఆపిల్ వాచ్ ను అమర్చేందుకు వెటర్నరీ డాక్టర్లు సిద్ధమయ్యారు.

ఇవి కూడా చదవండి

సింహానికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సింహం యొక్క నాలుకకు ఆపిల్ వాచ్ ను అమరుచారు. అయితే సింహం సాధారణ స్థితిలో ఉన్నప్పుడు అది వీలు కాదు కాబట్టి సింహానికి మత్తుమందు ఇచ్చి అది పూర్తిగా మత్తులోకి జారుకున్న తర్వాత దాని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు సింహం నాలుకకు ఆపిల్ వాచ్ ను జోడించారు. దీని ద్వారా సింహం హార్ట్ రేట్ ను ఎప్పటికప్పుడు డాక్టర్లు తెలుసుకునే వీలు ఉంటుంది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో ఆస్ట్రేలియా కు చెందిన డాక్టర్ పంచుకున్నాడు. జంతువుల కూడా ఆపిల్ వాచ్లు ఉపయోగపడుతుండడం విశేషం.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్