Viral: సముద్రంలో చేపల కోసం వల వేస్తే.. ఊహించనిది చిక్కింది.. కళ్లు గిర్రున తిరిగాయి!

సముద్రంలో చేపల కోసం వల వేసిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. సుమారు 500 ఏళ్లు జీవించగలిగే..

Viral: సముద్రంలో చేపల కోసం వల వేస్తే.. ఊహించనిది చిక్కింది.. కళ్లు గిర్రున తిరిగాయి!
Shark
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 12, 2022 | 2:14 PM

సముద్రంలో చేపల కోసం వల వేసిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. సుమారు 500 ఏళ్లు జీవించగలిగే హాఫ్ బ్లైండ్ ఆర్కిటిక్ సొరచేప వారి వలకు చిక్కింది. ఈ 16 అడుగుల పొడవైన సముద్రపు జీవి.. బెలిజ్ కోస్టల్ ఏరియాలో టైగర్ షార్క్‌లను వేటాడుతూ ఇది కనిపించింది.

సాధారణంగా ఆర్కిటిక్ షార్క్‌లు మంచుతో నిండిన లోతైన నీటిలో ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా ఈ గ్రీన్‌ల్యాండ్ సొరచేప కరేబియన్ వెచ్చని జలాలలో ఈదుతూ కనిపించింది. మొదటిగా ఈ భారీ సొరచేప చనిపోయిందని సదరు వ్యక్తులు అనుకోగా.. వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ అది ప్రాణం పోసుకుంది. ఈ ఆర్కిటిక్ సొరచేప అక్కడి స్థానిక ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

కాగా, గ్రీన్‌ల్యాండ్ సొరచేపలు అన్ని సకశేరుక జాతులలో (250-500 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా) సుదీర్ఘమైన జీవితకాలం కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న షార్క్ జాతులలో ఇవి అతిపెద్దవిగా పరిగణిస్తారు.

ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే