AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Groom Funny Dance: డ్యాన్స్ చేయాలంటే స్టెప్స్ రావాల్సిన పనిలేదు.. కోరిక ఉండాలంటే.. వరుడు స్టెప్స్ చూస్తే పడిపడి నవ్వాల్సిందే..

పెళ్లి తరవాత జరిగే "బరాత్" తంతులోనూ వరుడు, వధువులదే హవా. వివాహ వేడుక సందర్భంగా స్నేహితులు, బంధువులు చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే.. చిలిపి పనులు, డ్యాన్స్ , వంటి అనేక తీపి జ్ఞాపకాలను వధూవరులకు ఇస్తారు. 

Groom Funny Dance: డ్యాన్స్ చేయాలంటే స్టెప్స్ రావాల్సిన పనిలేదు.. కోరిక ఉండాలంటే.. వరుడు స్టెప్స్ చూస్తే పడిపడి నవ్వాల్సిందే..
Groom Funny Dance
Surya Kala
|

Updated on: Nov 03, 2022 | 12:40 PM

Share

ఇటీవల కాలంలో ఏం చేసిన వీడియోలు, ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.. అవి కాస్త బాగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా పెళ్లిళ్లకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అవును పెళ్లి అంటే సందడే సందడి.. బోలెడంత హడావుడి. బంధుమిత్రులు అంతా వచ్చి తెగ సందడి చేసేస్తారు. ఇక పెళ్లికొడుకు, పెళ్లి కూతురుని ఓ వారం రోజుల పాటు సెలబ్రిటీలుగా చూస్తారు. పెళ్లి పూర్తయ్యేంత వరకూ వాళ్లకు స్పెషల్ స్టేటస్ ఉంటుంది. పెళ్లి తరవాత జరిగే “బరాత్” తంతులోనూ వరుడు, వధువులదే హవా. వివాహ వేడుక సందర్భంగా స్నేహితులు, బంధువులు చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే.. చిలిపి పనులు, డ్యాన్స్ , వంటి అనేక తీపి జ్ఞాపకాలను వధూవరులకు ఇస్తారు.

అంతేకాదు కొంతమంది స్నేహితులు తమతో పాటు వధూవరులు కూడా డ్యాన్స్ చేయాలంటూ పట్టుబడతారు. చేసేవరకూ అటు ఫ్రెండ్స్ ఇటు రిలేటివ్స్ వదిలిపెట్టరు. కచ్చితంగా కాలు కదపాల్సిందేనని పట్టు పడతారు. ఆ మధ్య “బుల్లెట్టు బండి” పాటకు డ్యాన్స్ చేసి ఓ నవ వధువు ఎంత ఫేమస్ అయిందో చూశాం. ఇప్పుడు ఓ వరుడు కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. కాకపోతే.. ఈ స్టెప్‌లు కాస్త విచిత్రంగా ఉన్నాయనుకోండి. మొత్తానికి ఇరగదీసిండనే చెప్పాలి… బ్యాండ్ వాళ్లు మ్యూజిక్ మొదలెట్టగానే ఫన్నీగా డ్యాన్స్ చేశాడు ఓ వరుడు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ చూసి చుట్టూ ఉన్న మహిళలు కూడా గట్టిగా నవ్వుకున్నారు. మనోడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన స్టెప్‌లు వేసేశాడు. ఓ నెటిజన్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే వైరల్ అయిపోయింది. దీంతో “అదేం డ్యాన్స్‌రా నాయనా” అంటూ నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..