Viral Video: పెళ్లి కూతురి ఉత్సాహం చూస్తే నవ్వు ఆపుకోలేరు.. పాపం వరుడు వీపు వాచిపోయిందిగా..

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియాలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా నవ్వించే వీడియోలే ఉంటాయి. కొన్ని

Viral Video: పెళ్లి కూతురి ఉత్సాహం చూస్తే నవ్వు ఆపుకోలేరు.. పాపం వరుడు వీపు వాచిపోయిందిగా..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 21, 2021 | 9:47 PM

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియాలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా నవ్వించే వీడియోలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భయంకరమైన వీడియోలు సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా శుభకార్యలకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలను చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. అలాగే మరికొన్ని వీడియోలను చూస్తే అయ్యో పాపం అనిపించినా.. జరిగిన ఘటనలు చూస్తే మాత్రం నవ్వాల్సిందే.. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాపం ఆ పెళ్లి కూతురి అత్యుత్సాహంతో పెళ్లి కొడుకు ఊహించని షాక్ తగిలింది. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మాత్రం ఖాయం.

విషయానికి వస్తే.. పెళ్లి రోజు ఓ జంట ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ పైకీ ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా పెళ్లి రోజు కావడంతో వధువు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇద్దరూ కలిసి గంతులెస్తూ స్టేజ్ పైకీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుడు.. తనకు కాబోయే భార్యను వీపుపై ఎక్కించుకొని డ్యాన్స్ చేయాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆమెను వీపుపై ఎక్కించుకుని డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించాడు.. కానీ ఆమె బరువు తాలలేక.. ఇద్దరూ కింద పడిపోయారు. ఉహించని ఆ సంఘటనతో అక్కడున్న అతిథులు ఒక్కసారిగా షాకయ్యారు. కింద పడిన తర్వాత అబ్బాయి తిరిగి లేవడానికి ప్రయత్నించినా.. అమ్మాయి మాత్రం లేచి ఫుల్ ‏జోష్‏తో డ్యాన్స్ చేస్తూనే ఉంది. వరుడు పడిపోయిన తన డ్యాన్స్ మాత్రం ఆపకుండా.. చిందులు వేస్తున్న ఆ వధును చూసి అక్కడున్నవారంత ఒకింత ఆశ్చర్యపోయారు. ఏదేమైనా… ఆ వధువు ఉత్సాహం.. వరుడు వీపు వాచిపోయేలా చేసింది.

ఇన్‏స్టా పోస్ట్..

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియో 52,327 లైక్స్ వచ్చాయి. అలాగే వీడియాపై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Hero Kartikeya: స్టైల్ మార్చిన యంగ్ హీరో.. ఈ సారి అదరగొట్టే ప్లానే వేశాడుగా.. కార్తికేయ న్యూ ఫొటోస్…

క్యూట్‏గా నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోయిన్‏కు క్రేజ్ ఎక్కువే..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..