క్యూట్‏గా నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోయిన్‏కు క్రేజ్ ఎక్కువే..

పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఎంతో క్యూట్‏గా నవ్వులు చిందిస్తుంది కదూ.. ఇప్పుడు కూడా ఈ పాప.. తన నవ్వులు.. నటనతో దక్షిణాది

క్యూట్‏గా నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోయిన్‏కు క్రేజ్ ఎక్కువే..

పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఎంతో క్యూట్‏గా నవ్వులు చిందిస్తుంది కదూ.. ఇప్పుడు కూడా ఈ పాప.. తన నవ్వులు.. నటనతో దక్షిణాది ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో క్రేజ్ ఉన్న హీరోయిన్స్‏లో ఈ అమ్మడు టాప్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హీరోయిన్… ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఎవరో గుర్తుపట్టగలరా..

1
ఎంటీ గుర్తుపట్టరా.. పైనా ఉన్న ఫోటో కూడా ఆ చిన్నారిదే.. ప్రస్తుతం ఈ అమ్మడు.. వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ మీడియాలోనూ సత్తా చాటుతోంది. మీకోసం చిన్న క్లూ.. ఇటీవల ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‏చల్ చేస్తున్నాయి. గుర్తుపట్టండి.

Sam

ఇప్పుడైన గుర్తుపట్టరా.. పైన ఫోటోలలో ఉన్న క్యూట్ చిన్నారి మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ స్థానంలో కొనసాగుతుంది. యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమవివాహం చేసుకున్నప్పటికీ సమంత సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇన్‏స్టా పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)

Also Read:  Ali Reza: తండ్రి కాబోతున్న తెలుగు బిగ్ బాస్ కంటిస్టెంట్.. ఆనందంలో చిందులేసిన అలీ రెజా ఫొటోస్…

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu