Hero Kartikeya: స్టైల్ మార్చిన యంగ్ హీరో.. ఈ సారి అదరగొట్టే ప్లానే వేశాడుగా.. కార్తికేయ న్యూ ఫొటోస్…

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఓవర్ నైట్‌లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్రహీరో కార్తికేయ..

Anil kumar poka

|

Updated on: Oct 10, 2021 | 2:08 PM

హీరో కార్తికేయను ఇలా ఎప్పుడైనా చూసారా.. తనదైన నటనతో అభిమానులను ఉత్సాహ పరుస్తూ ఎప్పటికప్పుడు సినిమాకు  తగ్గట్టు మారుతూ ప్రేక్షకుల నుండి ఎంతగానో ఆదరణ అభిమానాన్ని పొందిన హీరో కార్తికేయ...

1 / 9
ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘రాజా విక్రమార్క’ నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ఆయన విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు.

2 / 9
కార్తికేయ  పాత్ర స్వరూప స్వభావాలుచాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది.ఈ  సినిమాలో హీరోయిన్ గా  తాన్య రవిచంద్రన్ అలరించనుంది.

3 / 9
ఈ సినిమా తోపాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమాలో కార్తికేయ రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడని టాక్.

4 / 9
RX100 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ పేరు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు..

5 / 9
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫొటోస్ ద్వారా ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమా ఒకే చేసినట్టు తెలుస్తుంది.

6 / 9
తెలుగులో వరుస ఆఫర్లను అందుకున్నాడు ఈ యంగ్ హీరో. హిప్పీ, గుణ 369, 90ML వంటి సినిమాలతో అలరించిన కార్తికేయ.. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

7 / 9

కార్తికేయ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం.. రాజా విక్రమార్క. ఈ సినిమాతో శ్రీ సరిపల్లి అనే నూతన దర్శకుడు పరిచయడం కాబోతుండగా.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

8 / 9

కార్తికేయ రీసెంట్ గా సైలెంట్ గా చడీచప్పుడు లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని వార్తలొచ్చాయి 

9 / 9
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!