AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వధువుకు వరుడి బంగారు కానుక..! మోయలేనంత బరువుతో!! నెట్టింట వైరల్

వివాహ వేడుక అంటేనే..కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు..సరదాల సందడి..పెళ్లిలో వధువు వరులిద్దరూ..పెళ్లి దుస్తుల్లో ప్రత్యేక..

Viral: వధువుకు వరుడి బంగారు కానుక..! మోయలేనంత బరువుతో!! నెట్టింట వైరల్
Gold
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 16, 2021 | 5:03 PM

Share

వివాహ వేడుక అంటేనే..కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు..సరదాల సందడి..పెళ్లిలో వధువు వరులిద్దరూ..పెళ్లి దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారు..పైగా పెళ్లి కూతురు ప్రత్యేక అలంకరణలో మరింతగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది..పెళ్లిలో అమ్మాయికి అబ్బాయి తరపువారు, అబ్బాయికి అమ్మాయి తరపువారు కానుకలు ఇస్తుంటారు..అయితే, ఓ వివాహ వేడుకలో వధువుకు కాబోయే భర్త భారీ బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. వివాహ మండపంలోనే కాబోయే భర్త వధువకు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. ఒక్కోటి కిలో బ‌రువున్న 60 బంగారు నెక్లెస్‌ల‌ను వరుడు ఆమెకు కానుక‌గా అందించాడు. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధ‌రించి త‌న చేతిలో గులాబీలు ప‌ట్టుకుని ఒంటి నిండా న‌గ‌ల‌తో ఆమె అందంగా ముస్తాబైంది. వరుడు సంప‌న్న కుటుంబానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో వ‌ధువును బంగారు ఆభ‌ర‌ణాల్లో ముంచెత్తాడు. కాగా, సెప్టెంబ‌ర్ 30న జ‌రిగిన ఈ వివాహ వేడుక‌లో భారీ బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించిన వ‌ధువును చూసి బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. భారీ బంగారు ఆభరణాలతో క‌నిపించే వ‌ధువు ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!