AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హనీమూన్‌కి వెళ్లిన కొత్తజంట.. గదిలో భర్తకు షాకిచ్చిన భార్య.. దెబ్బకు మూర్చపోయిన వరుడు..

ఇంటర్నెట్ ప్రపంచంలో ఎలాంటి ఇన్సిడెంట్‌ వైరల్‌ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కళ్లకు హాయినిచ్చే కొన్ని వీడియోలు కూడా ఉంటాయి. కానీ కొన్ని మిమ్మల్ని కదిలించేవి ఉన్నాయి. పెళ్లిలో జరిగిన మోసానికి

Viral Video: హనీమూన్‌కి వెళ్లిన కొత్తజంట.. గదిలో భర్తకు షాకిచ్చిన భార్య.. దెబ్బకు మూర్చపోయిన వరుడు..
Groom Fainted
Jyothi Gadda
|

Updated on: Jul 30, 2022 | 6:51 PM

Share

Viral Video: సోషల్ మీడియా వేదికగా ప్రతి నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా ఫన్నీ వీడియోలే నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎలాంటి ఇన్సిడెంట్‌ వైరల్‌ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కళ్లకు హాయినిచ్చే కొన్ని వీడియోలు కూడా ఉంటాయి. కానీ కొన్ని మిమ్మల్ని కదిలించేవి ఉన్నాయి. పెళ్లిలో జరిగిన మోసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వధూవరులిద్దరూ పెద్దల సమక్షంలో చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పెళ్లి తంతు పూర్తైంది. బంధువులు, స్నేహితులంతా వెళ్లిపోయారు. ఇక కొత్త జంట డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్తుంది. అయితే ఈ సమయంలో పెళ్లికొడుకు కళ్లు చెదిరేలా కనిపించింది. నవ వధువు. ఆమెను చూసిన వరుడు..ఒక్కసారిగా మూర్ఛపోయాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రారంభంలో వధువు మరియు వరుడు అతిథులందరినీ వదిలి హనీమూన్‌కు వెళ్లడాన్ని మీరు చూడగలరు. వరుడు మంచం మీద హాయిగా కూర్చున్నాడు. వధువు తన మేకప్ తీయడం ప్రారంభించింది. పెళ్లికూతురు మేకప్ తీసేస్తున్నా కొద్దీ ఆమె రూపురేఖలు మారిపోతున్నాయి. తర్వాత మేకప్ మొత్తం తీసేసి పెళ్లికొడుకు ముందుకు రాగా.. అది చూసిన వరుడు పాపం.. స్పృహతప్పి పడిపోయాడు. ఆ నవవధువు బట్టతల, కనుబొమ్మలు కూడా లేవు.. పళ్లు కూడా ఊడిపోయి కనిపించింది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న పెళ్లికొడుకు ఆనందం అంతా..రెండు క్షణాల్లోనే ఆవిరైపోయింది.

వధువు మేకప్‌తో అతన్ని మోసం చేసిందని తెలిపోయింది. వెడ్డింగ్‌కపుల్‌పేజ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!