Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding video: పెళ్లి వేదికపై వరమాలతో వచ్చిన వరుడు, పూలదండ చూసి పారిపోయిన వధువు..! అతడు కోపంతో ఏం చేశాడంటే..

వివాహ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువు తన దగ్గరికి వస్తున్న వరుడిని చూసిన వెంటనే ఆమె వెనక్కి వెనక్కి పరిగెడుతుంది. దాంతో వరుడు ఒక్కసారిగా ఆమెను కోపంతో చూశాడు..ఇక అంతే, ఆమె ఆగిపోతుంది. ఆ తర్వాత

Wedding video: పెళ్లి వేదికపై వరమాలతో వచ్చిన వరుడు, పూలదండ చూసి పారిపోయిన వధువు..! అతడు కోపంతో ఏం చేశాడంటే..
Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 16, 2022 | 7:32 AM

వధూవరుల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా పెళ్లి వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి వీడియోలలో వధూవరుల అనేక ఫన్నీ సీన్స్‌కు సంబంధించిన వీడియోలు చాలా ఆనందంగా కనిపిస్తాయి. వివాహ వేడుకలో చాలా ముఖ్యమైన ఆచారాలు ఉంటాయి. వీటిని మనం యుగాల నుండి అనుసరిస్తున్నాము. అయితే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆచారాలు, ఆచారాలలో వ్యత్యాసం ఉంటుంది. ఇకపోతే, పెళ్లిలో వధూవరులను అత్యంత వైభవంగా పరిగణిస్తారు. పెళ్లికి వచ్చే అతిథులందరి చూపు వారిపైనే ఉంటుంది. అయితే, వరమాల సమయంలో వధూవరుల మధ్య ఆటపట్టించే కొన్ని సన్నివేశాలు ఎంతో బాగుంటాయి. అలాంటి సీనే ఒకటి ఇక్కడ జరిగింది.

సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వరుడు చేతిలో పూలహారంతో నవవధువు చెంతకు వెళ్తున్నాడు. అది చూసిన వెంటనే ఆమె అతడికి దూరంగా వెళ్లే ప్రయత్నం చేసింది. పెళ్లి వేదికపైనే వెనక్కి వెనక్కి నడుస్తూ అతనికి అందకుండా ఉండాలని చూసింది. అయితే కొంతదూరం వెళ్లేసరికి అతడు కోపంతో ఆమెను చూశాడు..తన వద్దే ఆగి ఇలా వెళ్లిపోతే నేను మాల వేయను అన్నట్టుగా ఆమెకు సైగ చేశాడు. అప్పుడు వధువు ఆగిపోతుంది. వరుడు వచ్చి దండ వేస్తాడు. ఆ తరువాత అతడు నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు.

ఇవి కూడా చదవండి

కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఇంటర్నెట్‌లో ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్‌ చేస్తున్నారు. షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో