Watch: మనవడు కాదు రాక్షసుడు.. వృద్ధురాలిని బ్యాట్‌తో దారుణంగా కొడుతూ చిత్రహింసలు..!

వృద్ధురాలిపై దాడి చేసిన తర్వాత, ఆ యువకుడు ఆమెను హెచ్చరించి ఇంటి లోపలికి తిరిగి వెళ్లినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో, దాడి చేసిన వ్యక్తితో సహా కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Watch: మనవడు కాదు రాక్షసుడు.. వృద్ధురాలిని బ్యాట్‌తో దారుణంగా కొడుతూ చిత్రహింసలు..!
Grandson Brutally Thrashes
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2024 | 8:00 PM

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధురాలిని ఆమె మనవడు క్రికెట్ బ్యాట్‌తో నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయ్‌పూర్‌లోని పురానీ బస్తీ పోలీసు పరిధిలోని అమర్ పూరి ప్రాంతంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. వృద్ధురాలిపై దాడి చేసిన తర్వాత, ఆ యువకుడు ఆమెను హెచ్చరించి ఇంటి లోపలికి తిరిగి వెళ్లినట్లు వీడియోలో కనిపించింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వీడియో వైరల్ కావడంతో, దాడి చేసిన వ్యక్తితో సహా కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..