AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గూగుల్ సేవలకు అంతరాయం.. గుండెపోటు వచ్చిందంటూ ఆటాడేసుకున్న నెటిజన్లు.. మీమ్స్‌ వైరల్..

గూగుల్ కు గుండేపోటు వచ్చిందంటూ నెట్టింట్లో నెటిజన్లు ఓ ఆటేడుసుకున్నారు. మంగళవారం ఉదయం కొంతసేపు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఏమి సెర్చ్ చేసినా ఎర్రర్ చూపించడంతో

Viral Video: గూగుల్ సేవలకు అంతరాయం.. గుండెపోటు వచ్చిందంటూ ఆటాడేసుకున్న నెటిజన్లు.. మీమ్స్‌ వైరల్..
Goole Down
Amarnadh Daneti
|

Updated on: Aug 09, 2022 | 9:53 AM

Share

Google down: గూగుల్ కు గుండేపోటు వచ్చిందంటూ నెట్టింట్లో నెటిజన్లు ఓ ఆటేడుసుకున్నారు. మంగళవారం ఉదయం కొంతసేపు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఏమి సెర్చ్ చేసినా ఎర్రర్ చూపించడంతో నిమిషాల వ్యవధిలో గూగుల్ కు వేలాది మంది యూజర్లు కంప్లైంట్ చేశారు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందిచలేదు. అయితే సేవలను త్వరగా పునరుద్ధరించండి..పనిలో ఇబ్బంది పడుతున్నామంటూ చాలా గూగుల్ కు ఫిర్యాదు చేశారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ తో పాటు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వంటివి పనిచేయలేదంటూ యూజర్లు మండిపడ్డారు. గూగుల్ సెర్చ్ చేసే సమయంలో 502 ఎర్రర్ డిస్ ప్లే అయింది. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజిన్ పై ఆధారపడిన వారికి అంతరాయం ఏర్పడింది. మరోవైపు మీమ్స్ తో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఓ ఆటాడుకున్నారు.

గూగుల్ డౌన్ అవడంతో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఒక బొమ్మ గుండెను నొక్కుతున్న వీడియోను పోస్టు చేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో నెటిజన్ వ్యగ్యంగా స్పందిస్తూ.. డేటా సెంటర్ లో పెద్ద ఎలక్రికల్ పేరుడు కారణంగా గూగుల్ ఆగిపోయి ఉండొచ్చు.. ముగ్గురు గాయపడ్డారంటూ ట్వీట్ చేశాడు. ఇలా క్షణాల వ్యవధిలో #Googledown పేరుతో వేలాది మంది నెటిజన్లు ట్వీట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ