Optical Illusion: జస్ట్ ఐదు సెకన్లే టైం.. ఈ చిత్రంలో కప్పను కనిపెడితే మీరు తోపులే.. ట్రై చేయండి..

చిత్రాలు మెదడుకే సవాల్ విసురుతూ గజిబిజి చేస్తుంటాయి. ఇవి మన మెదడును షార్ప్ చేయడంతోపాటు.. కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి.

Optical Illusion: జస్ట్ ఐదు సెకన్లే టైం.. ఈ చిత్రంలో కప్పను కనిపెడితే మీరు తోపులే.. ట్రై చేయండి..
Optical Illusion
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 07, 2022 | 12:40 PM

Optical Illusion Test: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక ఫొటో వైరల్ అవుతుంటుంది. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు కూడా ఉంటాయి. ఇవి వచ్చిరాగానే నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలలో అనేక విషయాలు దాగుంటాయి. కానీ.. వాటిని కనుగొనడం అంత తేలికైన పనికారు. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా..? అనిపిస్తుంది. ఆ చిత్రాలు మెదడుకే సవాల్ విసురుతూ గజిబిజి చేస్తుంటాయి. ఇవి మన మెదడును షార్ప్ చేయడంతోపాటు.. కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. అందుకే చాలామంది ఆప్టికల్ భ్రమకు సంబంధించిన విషయాలను కనుగొనడానికి ఇష్టపడతుంటారు. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో ఓ కప్ప దాగి ఉంది.. అయితే దానిని ఐదు సెకన్లలో కనిపెట్టాలంటూ ఓ యూజర్ సవాల్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం కప్పను కనుగొనేందుకు ఈ కింద ఇచ్చిన ఫొటో చూడండి..

Viral Photo

Viral Photo

ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. దీంతో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ఈ ఫొటోలో చెట్లు, పచ్చదనంతో కనిపిస్తుంది. దీన్ని చూస్తే అటవీ ప్రాంతానికి సంబంధించిన ఫొటోగా అనిపిస్తుంది. అయితే.. పచ్చదనం పరుచుకున్న ఈ ఫొటోలో చెట్ల మాటున కప్పకూడా దాగి ఉంది. అయితే.. దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కప్పను ఈజీగా కనిపెట్టవచ్చు. ఐదు సెకన్లలో కనిపెడితే జీనియస్ అంటున్నారు.

చాలామంది దీన్ని కనుగొనే ఉంటారు.. ఇంకా కప్పను కనిపెట్టని వారుంటే.. మరోసారి ట్రై చేయండి.. చెట్ల పొదల చుట్టూ ఒకసారి చూడండి..

ఇవి కూడా చదవండి
Frog Pic

Frog Pic

ఇంకా కనిపెట్టలేకపోయారా..? అయితే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను చూడండి..

Viral Photo

Viral Photo

ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో మీకు కూడా నచ్చితే.. వెంటనే ఫ్రెండ్స్ కు షేర్ చేసి.. ఛాలెంజ్ చేయండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?