Gold Tree: అక్కడి చెట్లకు ‘బంగారం’ కారుతుంది తెలుసా..? జిగురుతో వ్యాపారస్థుల క్యాష్.. ఎక్కడంటే..?

Gold In Liquid Form Trees: బంగారం కోసం.. బొగ్గు కోసం, భూమిని తెగ తవ్వేస్తుంటారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అయితే ఇలా తవ్వకుండానే..

Gold Tree: అక్కడి చెట్లకు ‘బంగారం’ కారుతుంది తెలుసా..? జిగురుతో వ్యాపారస్థుల క్యాష్.. ఎక్కడంటే..?
Gold Tree
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 03, 2021 | 7:22 PM

Gold In Liquid Form Trees: బంగారం కోసం.. బొగ్గు కోసం, భూమిని తెగ తవ్వేస్తుంటారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అయితే ఇలా తవ్వకుండానే.. చెట్ల నుంచి బంగారం వస్తుందన్న విషయం మీకు తెలుసా..? అవును.. ఆ ప్రదేశంలో చెట్ల నుంచే బంగారాన్ని తీస్తుంటారు. ఎలాగా అని అనుకుంటున్నారా.. జిగురు ద్వారా బంగారాన్ని తీస్తారు. స్పెయిన్లో టియర్రా డి పినారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వతాల మధ్య.. 4,00,000 హెక్టార్ల విస్తీర్ణంలోని పైన్ వృక్షాలతో నిండిన అటవీ ప్రాంతం ఉంటుంది. సూర్య కిరణాలు కూడా చొరబడలేనంత ఈ దట్టమైన అడవులలో సందర్శించేందుకు స్థానికులు, సందర్శకులూ తెగ ఇష్టపడుతుంటారు. అయితే.. ఇక్కడ నివసిస్తున్న వారు కొన్ని దతాబ్దాల నుంచి పైన్ చెట్ల ద్వారా ద్రవ రూపంలోని బంగారం జిగురిని సేకరిస్తున్నారు. పైన్ చెట్ల నుంచి జిగురును వెలికి తీసే అలవాటు కొన్ని శతాబ్దాలుగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ప్రాచీన అలవాటు భూమికి మేలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలను సంరక్షిస్తుందని స్పెయిన్‌లోని ప్రజలు భావిస్తారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

స్పెయిన్ వాయువ్య భాగంలో విస్తరించి ఉన్న కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతం పర్వత శ్రేణులు, ఎత్తైన పీఠభూములు, మధ్యయుగం నాటి పట్టణాలతో మమేకమై ఉంటాయి. అయితే.. ఈ జిరుగును స్పెయిన్‌లో, మధ్యధరా ప్రాంతాల్లో.. నౌకలను వాటర్ ప్రూఫ్ చేసేందుకు, గాయాలకు చికిత్సగా, కాగడాలు వెలిగించేందుకు వాడుతుంటారు. కానీ కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతంలో పైన్ చెట్ల నుంచి జిగురును సేకరించడం 19, 20వ శతాబ్దాల వరకూ కూడా లాభదాయకం కాలేదని మాడ్రిడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెజాన్డ్రో చోహాస్ పేర్కొన్నారు. 19వ శతాబ్దం మధ్యలో ఈ చెట్ల నుంచి తీసే జిగురుతో ప్లాస్టిక్, వార్నిష్, టైర్లు, జిగురు, రబ్బరు, టర్పెంటైన్ తయారు చేసేవారు. ఆ తర్వాత పైన్ అడవుల యజమానులు ఈ విలువైన ద్రవం అవకాశాన్ని గ్రహించి.. కార్మికులను తీసుకొచ్చి సేకరించడం మొదలుపెట్టారు.

చెట్ల నుంచి జిగురు సేకరించే పని కాస్టిల్లా వై లీయోన్‌ ప్రాంతంలో గత పదేళ్లలో పుంజుకుంది. యూరప్‌లో ఎక్కడా లేనంతగా ఈ ప్రాంతంలో రెసిన్ ఉత్పత్తిదారులు ఉన్నారు. ఇప్పటికీ చెట్ల నుంచి జిగురును సేకరిస్తున్న పనిని కొనసాగిస్తున్నారు. అయితే.. రేసిన్ ను తీసే క్రమంలో చెట్లను గొడ్డళ్లతో కొట్టడంతో అవి చనిపోతున్నాయి. దీంతో ఇప్పుడు చెట్లకు గాట్లు పెట్టి జిగురును తీస్తున్నారు. గాట్లు పెట్టి.. రెసిన్ ను ఒక కుండ ద్వారా సేకరిస్తారు. ఆ తర్వాత జిగురిని ఫ్యాక్టరీలకు పంపి డిస్టిలేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అందులో ఉండే టర్పెంటైన్‌ను వెలికి తీసిన అనంతరం ఇది పసుపు రంగులోకి మారి గట్టిగా మారిపోతుంది. అప్పుడిది మెరిసే పసుపు వర్ణంలో ఉండే రాయిలా తయారవుతుంది. ఆ తర్వాత బంగారాన్ని వ్యాపారస్థులు విక్రయిస్తుంటారు.

Also Read:

Passport: ఆన్‌లైన్‌లో కవర్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది.. అందులోనే మరో ట్విస్ట్.. ఎంటంటే..?

Viral Video: వీళ్లను ఏమనాలి.. టపాసులు కాల్చి పెట్రోల్ బంకుపై విసిరిన ఆకతాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

ఆ ఒక్క సీన్ చూసి సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది..
ఆ ఒక్క సీన్ చూసి సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది..
'నువ్వు లేని జీవితం ఏం బాగోలేదు'.. బిగ్ బాస్ బ్యూటీ ఇంట విషాదం
'నువ్వు లేని జీవితం ఏం బాగోలేదు'.. బిగ్ బాస్ బ్యూటీ ఇంట విషాదం
చపాతీలోకి అదిరిపోయే వెల్లుల్లి మెంతికూర కర్రీ.. టేస్ట్ వేరే లెవల్
చపాతీలోకి అదిరిపోయే వెల్లుల్లి మెంతికూర కర్రీ.. టేస్ట్ వేరే లెవల్
పూల్ మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
పూల్ మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌
ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌
బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా