Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందిది.! ఈ చిన్నారి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. మీ చిన్నతనం గుర్తొస్తుంది!

పిల్లలు చేసే అందమైన పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. వారు చేసే అల్లరి చేష్టలు.. ముద్దు మాటలు చూస్తే ఎంతటి విచారంలో

Viral Video: ఇదేందిది.! ఈ చిన్నారి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. మీ చిన్నతనం గుర్తొస్తుంది!
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2021 | 7:37 PM

పిల్లలు చేసే అందమైన పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. వారు చేసే అల్లరి చేష్టలు.. ముద్దు మాటలు చూస్తే ఎంతటి విచారంలో నవ్వులు పూయిస్తాయి. అలాగే.. తమ తల్లిదండ్రులతో పిల్లలు చేసే అల్లరి పనులు మాములు ఫన్నీగా ఉండవు.. వారితో తమను తాను పోల్చుకున్న వీడియోలు ఎక్కువగానే ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో చిన్న పిల్లలు.. వారికి సంబంధించిన క్యూట్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని తెగ నవ్వులు పూయించగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా ఓ క్యూట్ చిన్నారి చేసిన పని నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ చిన్నారి తన తల్లి పడుకున్నప్పుడు ఆమె తల వద్ద కూర్చుంది.. తన తల్లి జుట్టును పదే పదే చూస్తూ మురిసిపోయింది. అనంతరం తన తలపై చేయి పెట్టి మరీ తన జుట్టు ఉందేమో అని చూసుకుంది.. కానీ .. ఆ చిన్నారి పై జుట్టు లేదు.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.ఆ క్యూట్ పాప చేసిన పని చూస్తే కచ్చితంగా చిన్నతనం గుర్తోందంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ క్యూట్ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

View this post on Instagram

A post shared by Katie? (@ktgirlie01)

Also Read: Suma Kanakala: అదిరిపోయే సర్‏ప్రైజ్ ఇచ్చిన సుమ.. వెండితెరపై సందడి చేయనున్న యాంకరమ్మ..

Ammu Abhiram: రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోయాను.. చివరకు సొంతం చేసుకున్నాను.. లవ్‏స్టోరీ బయటపెట్టిన నారప్ప బ్యూటీ..

Ram Charan & Shankar: ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్.. RC15 సినిమా అప్డేట్..

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

.

సీతాదేవి భూదేవిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
సీతాదేవి భూదేవిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేస్తే సమస్యకు చెక్
ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేస్తే సమస్యకు చెక్
ఆరు రాశులకు ఖల యోగం! ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త
ఆరు రాశులకు ఖల యోగం! ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త
'దయచేసి ఆ వార్తలు నమ్మొద్దు.. కన్నప్ప సినిమాపై కీలక ప్రకటన
'దయచేసి ఆ వార్తలు నమ్మొద్దు.. కన్నప్ప సినిమాపై కీలక ప్రకటన
గుడికి సమీపంలోనే మహిళపై పైశాచికం.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
గుడికి సమీపంలోనే మహిళపై పైశాచికం.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
సిడ్నీ సిక్సర్స్‌లో కోహ్లీ? అసలు కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సిడ్నీ సిక్సర్స్‌లో కోహ్లీ? అసలు కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆధార్‌-ఓటర్‌ ఐడీ లింక్‌ తప్పనిసరి కాదు! కానీ కారణం చెప్పాల్సిందే!
ఆధార్‌-ఓటర్‌ ఐడీ లింక్‌ తప్పనిసరి కాదు! కానీ కారణం చెప్పాల్సిందే!
900 కంటే ఎక్కువ మందుల ధరలు పెంపు.. మీరు వేసుకునే మందులున్నాయా?
900 కంటే ఎక్కువ మందుల ధరలు పెంపు.. మీరు వేసుకునే మందులున్నాయా?
ఖర్జూరం ఎవరు తినకూడదు.. వీటి వల్ల కలిగే నష్టాలివే..
ఖర్జూరం ఎవరు తినకూడదు.. వీటి వల్ల కలిగే నష్టాలివే..
కలలో కోతి కనిపిస్తే ఓ అర్ధం ఉందట.. కోతి ఏ రూపం శుభప్రదం అంటే
కలలో కోతి కనిపిస్తే ఓ అర్ధం ఉందట.. కోతి ఏ రూపం శుభప్రదం అంటే