AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ప్రియుడు దొరక్కపోతే దుప్పటితో ప్రియురాలు అలాంటి పని చేసింది.. వీడియో చూస్తే షాకవుతారు..

తన కుటుంబం సభ్యులు, స్నేహితులతోపాటు తనను ఎంతో ప్రేమించిన ప్రియుడి ముందు ఓ దుప్పటితో వివాహం చేసుకుంది బ్రిటిష్ ముద్దుగుమ్మ. తాను తొలి చూపులోనే దుప్పటితో..

Watch Video: ప్రియుడు దొరక్కపోతే దుప్పటితో ప్రియురాలు అలాంటి పని చేసింది.. వీడియో చూస్తే షాకవుతారు..
Girlfriend Marries Her Blanket
Sanjay Kasula
|

Updated on: Jan 17, 2023 | 6:30 PM

Share

కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. చాలా సీరియస్ విషయాలను సైతం సరదాగా మార్చేస్తారు. చివరికి తమ భాగస్వామిని ఎంచుకోవడంలో కానీ వివాహం చేసుకునే వేదిక విషయంలో కొంత ప్రత్యేకతను చాటుకుంటారు. ఆ మధ్య ఓ అమ్మాయి డాల్ఫిన్ ఫిష్‌ను పెళ్లి చేసుకున్న సంగతి గుర్తుండి ఉంటుంది. అలాంటి ఘటనే ఇప్పుడు మరింత వింతగా చేసుకుంది. తన కుటుంబం సభ్యులు, స్నేహితులతోపాటు తనను ఎంతో ప్రేమించిన ప్రియుడి ముందు ఓ దుప్పటితో వివాహం చేసుకుంది బ్రిటిష్ ముద్దుగుమ్మ. తాను తొలి చూపులోనే దుప్పటితో ప్రేమలో పడిపోయినట్లుగా తెలిపింది ఆ అమ్మాయి పాస్కల్ సెలిక్. అయితే, తమ ఇంట్లో చాలా దుప్పట్లు ఉన్నప్పటికీ ఆ దుప్పటి మాత్రమే తన ప్రేమను దోచుకుందని ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపింది.

ఆ దుప్పటి తనకు స్నేహితుడిలాంటిదని..  సుఖ దుఃఖాలలో అది మాత్రమే తన వెంట ఉందని తెలిపింది. అయితే, తన బాయ్‌ఫ్రెండ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. నేను దుప్పటిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో అతనికి అర్థమైందని పాస్కల్ బదులిచ్చింది. నేను ఓ సందేశం ఇవ్వడానికి కంబాల్‌ని పెళ్లి చేసుకున్నానని నా ప్రియుడు అర్థం చేసుకున్నాడు. మాకు నిజంగా ప్రేమపూర్వక సంబంధం ఉంది. అతను నా దుప్పటిని చూసి అసూయపడడు.. కానీ అతను నేను చేసిన పనిని చూసి గర్వపడుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రియుడితోపాటు అతని కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించింది..

అయితే తన పెళ్లి వేడుకకు ప్రియుడితోపాటు అతని కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించింది. దుప్పటితో ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాస్కల్ దుప్పటి ధరించి పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పెళ్లి ఫోటోలు కూడా చాలా షేర్ అవుతున్నాయి.3

దుప్పటితో ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. పాస్కల్ సెలిక్వా లెంటైన్స్ డే సందర్భంగా జరిగిన వివాహ వేడుకపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదటి చూపులోనే ప్రేమలో పడిన తర్వాత, ఆమె తన దుప్పటిని తన నమ్మకమైన తోడుగా భావిస్తుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని ట్రెండిగ్ న్యూస్ కోసం

Follow Us
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..