Viral Video: సరదాగా రీల్స్ చేద్దామనుకుంది.. కట్ చేస్తే.. సీన్ రివర్స్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ఇందులో కొన్ని రీల్స్ మాత్రం నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. వీటిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ, తమను తాము మర్చిపోతుంటారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

Viral Video: సరదాగా రీల్స్ చేద్దామనుకుంది.. కట్ చేస్తే.. సీన్ రివర్స్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Girl Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 19, 2022 | 7:54 AM

Trending Video: సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ రీల్స్ చేస్తుంటారు. చాలా మంది వ్యక్తుల వీడియోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో కొన్ని రీల్స్ మాత్రం నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. వీటిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ, తమను తాము మర్చిపోతుంటారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

వర్షాకాలంలో ఎక్కువమంది తడవడానికి ఇష్టపడుతుంటారు. ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోకుండా చాలా మంది వర్షం నీటిలో ఆనందంగా గడిపేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ వినోదం వల్ల కొన్ని ఇబ్బందుల్లో పడిపోతుంటారు. ఓ అమ్మాయి కూడా నీళ్లలో సరదాగా గడిపేందుకు తెగ ఆరాటపడింది. కానీ, ఆ తర్వాత జరిగిన విషయం చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఫన్నీ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

పార్క్‌లో వర్షపు నీరు ఎక్కువగా ఉండడంతో ఓ అమ్మాయి అక్కడికి చేరుకుని డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. కూల్ వెదర్‌ను బాగా ఎంజాయ్ చేద్దామనుకుంది. అలా చేస్తూ.. ఇంకొంచెం ముందుక అడుగులు వేసేందుకు ప్రయత్నించింది. కానీ, కాలు జారి నీటి గుంతలో పడిపోయింది. దీంతో ఆమె దుస్తులు మొత్తం తడిచిపోయాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై పలు కామెంట్లు చేస్తూ, నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసి కాస్త నవ్వుకోండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?