Girl Video Viral: అతి చేస్తే అంతే మరి.. స్టైల్‌గా బైక్ ఎక్కాలనుకున్న యువతి.. కట్ చేస్తే..

ఒక వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు నవ్వుతున్నారు. స్పోర్ట్స్ బైక్‌ని చూడగానే ఓ అమ్మాయికి రైడ్ చేయాలని అనిపించింది. అయితే బైక్ ను ఎక్కడానికి డిఫరెంట్ స్టైల్ లో ప్రయత్నిస్తూ.. కెమెరా ముందు పోజులివ్వాలి అనుకున్నట్లుంది.

Girl Video Viral: అతి చేస్తే అంతే మరి.. స్టైల్‌గా బైక్ ఎక్కాలనుకున్న యువతి.. కట్ చేస్తే..
Girl Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Apr 18, 2023 | 5:38 PM

అతి సర్వత్ర వర్జయేత్ అని అంటారు పెద్దలు. కొందరు మితి మీరిన తెలివి, అనవసరంగా కొట్టే స్టైల్ తో లేనిపోని ఇబ్బందులు పడతారు.  ఒకొక్కసారి నవ్వుల పాలవుతారు. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు నవ్వుతున్నారు. స్పోర్ట్స్ బైక్‌ని చూడగానే ఓ అమ్మాయికి రైడ్ చేయాలని అనిపించింది. అయితే బైక్ ను ఎక్కడానికి డిఫరెంట్ స్టైల్ లో ప్రయత్నిస్తూ.. కెమెరా ముందు పోజులివ్వాలి అనుకున్నట్లుంది. అయితే ఆ యువతి చేసిన పనిని చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.

వైరల్ వీడియోలో ఒక అమ్మాయి స్పోర్ట్స్ బైక్ పక్కన నిలబడి కెమెరా ముందు పోజులిచ్చింది. హైహీల్స్‌లో ఉన్న ఈ అమ్మాయి స్టైల్‌  కొడుతూ స్పోర్ట్స్ బైక్‌పై కూర్చోవడానికి ప్రయత్నించడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. మరుసటి క్షణంలో ఆమె బ్యాలెన్స్ తప్పి  రోడ్డు మీద పడిపోతుంది. ఈ సమయంలో  అమ్మాయి మోకాలి గాయం కూడా అయింది.

ఇవి కూడా చదవండి

@TheBest_Viral ట్విట్టర్‌లో ఈ  వీడియో షేర్ చేశారు. కొన్ని సెకన్ల ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటివరకు 76,000  వ్యూస్ ను సొంతం చేసుకుంది. డజన్ల కొద్దీ లైక్‌లు, రీట్వీట్లు వచ్చాయి. అంతేకాదు నెటిజన్లు అమ్మాయి చర్యపై  ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక వినియోగదారు పాపా  ఫ్యూజులు ఎగిరిపోయాయి అని అంటే..  మరొకరు ప్రోత్సాహకరంగా ఇది సాధన సమయం.. నీ ప్రయత్నం చెయ్యి ఎవరూ ఆపలేరు అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అద్భుతాలు చేస్తావేమో అంటూ రకరాల మీమ్స్ ద్వారా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!